Amma Vodi Payment Status 2023:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో ప్రతిష్టాత్మక పథకంగా పేరు గాంచిన జగనన్న అమ్మఒడి పథకాన్ని కొద్దిసేపటి క్రితమే సీఎం శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. నవరత్నల్లో భాగమైనటువంటి ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలలోనికి నేరుగా ప్రతి ఏటా రూ.15 వేలు జమ చేస్తుంది. పేద కుటుంబంలోని పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలనే మంచి లక్ష్యంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు జనవరి 2020ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వం రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ చేస్తోంది.
| Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – 06 | ◆ వాట్సాప్ గ్రూప్ – 07 ◆ మా యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోండి – క్లిక్ హియర్ |

Ammavodi Status 2023 :
జగనన్న అమ్మఒడి నాలుగో విడత అమౌంట్ నేడు విడుదల చేయడం జరిగింది. పది రోజుల పాటు అమౌంట్ విడుదల కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతిసారి బ్యాంకుకు వెళ్లి చెక్ చేసుకోలేము కాబట్టి అమ్మ ఒడి పేమెంట్ స్టేటస్ ను కింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
Ammavodi Payment Status 2023 Links :
- కింద ఇవ్వబడిన అధికారిక లింక్ క్లిక్ చేస్తే మీకు కింది విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది.
- ఇందులో స్కీం దగ్గర Jahananna Amma Vodi అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత UID దగ్గర మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయండి.
| మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
| ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి