APVVP Recruitment 2023 రాతపరీక్ష లేకుండా అత్యవసర ఉద్యోగాలు భర్తీ

APVVP ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ పరిధిలోని నియామకాల ప్రక్రియలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆసుపత్రి, రాజమండ్రి మరియు మిగిలి ఉన్న ప్రాంతాలలోని కాంటాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
ap government jobs 2023
20230626 121231

APVVP Vacancy 2023 :

  • ఆడియో మెట్రిసియన్ – 1 పోస్టు ( OC-G జనరల్ కేటగిరి)
  • ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ – 03 పోస్టులు
  • SC (G)-1, 2. SC (W)-1, 3.ST (W)-1
  • ఓటి టెక్నీషియన్ – 01 పోస్టు PH-VH(W)

APVVP Government jobs 2023 Apply Process :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
  • చిరునామా : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి కార్యాలయం.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇతర విద్యార్హతల పత్రాలు
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

దరఖాస్తు కు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 00/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-

మరిన్ని జాబ్స్ :

APVVP Notification 2023 Qualifications :

వయోపరిమితి :

  • 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • ఆడియో మెట్రిసియన్ – భారతదేశంలో గుర్తింపు పొందిన సంస్థ నుండి B.Sc (ఆడియాలజీ)/డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్/B.Sc స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సైన్సెస్‌లో డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆడియాలజీ, స్పీచ్ మరియు లాంగ్వేజ్ పాథాలజీ.
  • ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ – భారతదేశంలో గుర్తింపు పొందిన సంస్థ నుండి EMT/B.SC(EMST).
    డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్ మరియు ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్
  • ఓటి టెక్నీషియన్ – డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్ మరియు ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్.
APVVP Recruitment 2023 Application Form :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Central govt jobs 2023

Leave a Comment