AP ICDS Recruitment 2023 | Latest Govt Jobs

AP ICDS Recruitment 2023 :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, ఆధ్వర్యములో ప్రపంచ బ్యాంకు సహాయంతో కేంద్రం ద్వారా స్పాన్సర్ చేయబడుచున్న ఐసిడియస్ సిస్టమ్ ను బలోపేతం చేసే మరియు పోషణ స్థాయిని మెరుగుపరచి మెరుగు పరచే ప్రాజెక్ట్ ( NNM యన్/ పోషణ్ అభియాన్) ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ పద్ధతి పై భర్తీ కొరకు అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తు కోరబడుచున్నవి.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone

ఖాలీలు :

  • జిల్లా స్థాయి ప్రాజెక్ట్ అసిస్టెంట్ (D.P.A)
  • బ్లాకు స్థాయి ప్రాజెక్ట్ కో- ఆర్డినేటర్ (B.P.C)
20230616 080231

ICDS Recruitment 2023 Apply Process :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
  • చిరునామా : జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, డబ్ల్యూడీఎస్‌సీడీ, కలెక్టరేట్‌, జిల్లా పేరు.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇతర విద్యార్హతల పత్రాలు
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 00/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-

మరిన్ని ఉద్యోగాలు :

Latest ICDS Recruitment 2023 :

జిల్లా స్థాయి ప్రాజెక్ట్ అసిస్టెంట్ (D.P.A) :

  • పిజి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు డిప్లమా మేనేజ్మెంట్/ సోషల్ సైన్స్ పబ్లిక్ రంగంలో 2సంవత్సరాలు ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర రంగంలో పని చేసిన అనుభవం కలిగి ఉండాలి.
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ (IT)
  • గ్రాడ్యుయేషన్ సోషల్ అదనంగా సంబంధిత రంగంలో లేదా ప్రభుత్వేతర రంగం లో పని చేసిన అనుభవం కలిగి ఉండాలి.

బ్లాకు స్థాయి ప్రాజెక్ట్ కో- ఆర్డినేటర్ (B.P.C) :

  • సోషల్ సైన్సెస్ / న్యూట్రిషన్ / హోం సైన్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
  • ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర రంగం లో పని చేసిన అనుభవం కలిగి ఉండాలి.
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ లేక IT ఉత్తీర్ణత.
Latest Ap Govt Jobs 2023 :
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
Central govt jobs 2023

1 thought on “AP ICDS Recruitment 2023 | Latest Govt Jobs”

Leave a Comment