TGB Recruitment 2023 :
తెలంగాణా గ్రామీణ బ్యాంకులలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి IBPS ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ విడులైంది. ఇందులో భాగంగా 8612 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది, ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
| Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |

CRP RRB XII 2023 Vacancy :
- అగ్రికల్చర్ ఆఫీసర్ స్కేల్ 2 – 60 పోస్టులు
- ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) – 5538 పోస్టులు
- ఆఫీసర్ స్కేల్ 1 (అసిస్టెంట్ మేనేజర్) – 2485 పోస్టులు
- జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (మేనేజర్) స్కేల్ 2 – 332 పోస్టులు
- ఐటీ ఆఫీసర్ స్కేల్ 2 – 68 పోస్టులు
- సీఏ ఆఫీసర్ స్కేల్ 2 – 21 పోస్టులు
- లా ఆఫీసర్ స్కేల్ 2 – 24 పోస్టులు
- ట్రెజరీ మేనేజర్ స్కేల్ 2 – 08 పోస్టులు
- మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ 2 – 03 పోస్టులు
- ఆఫీసర్ స్కేల్ 3 (సీనియర్ మేనేజర్) – 73 పోస్టులు
IBPS RRB 2023 Notification Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇతర విద్యార్హతల పత్రాలు
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికేట్
- మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 850/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 175/-
CRP RRB XII 2023 Qualifications :
వయోపరిమితి :
- ఆఫీసర్ స్కేల్ 3 – సీనియర్ మేనేజర్ పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
- ఆఫీసర్ స్కేల్ 2 – మేనేజర్ పోస్టులకు 21 నుంచి 32 ఏళ్ళు ఉండాలి.
- ఆఫీసర్ స్కేల్ 1 – అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి
- ఆఫీస్ అసిస్టెంట్ – మల్టీపర్పస్ పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
విద్యార్హతలు :
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.