SBI Work From Home Jobs 2023 | SBI నుమెడి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ వచ్చేసింది

SBI Work From Home Jobs 2023 :

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు, ఎవరైనా SBI నందు పని చేయాలనుకుంటున్నారా ? అయితే SBI Mithra నుండి అద్భుతమైన అవకాశం వచ్చింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అలానే హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ అందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone

SBI Recruitment 2023 :

  • ఉద్యోగాల విధానం : రిమోట్( వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్), ఫ్రీలాన్స్
  • ఉద్యోగ పాత్ర : బీమా సలహాదారు.
20230615 151322

SBI Mithra Recruitment 2023 :

దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

మరిన్ని ఉద్యోగాలు :

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇతర విద్యార్హతల పత్రాలు
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికేట్

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 850/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 175/-

ఎంపిక ప్రక్రియ :

  • టెలిఫోనిక్ ఇంటర్వ్యూ మాత్రమే

దరఖాస్తు చివరి తేదీ : జూన్ 20, 2023

SBI WFH Jobs 2023 Qualifications :

విద్యార్హతలు :

  • 10వ తరగతి ఉత్తీర్ణత

అనుభవం :

  • ఫ్రెషర్ / అనుభవం గలవారు, అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు

నెలకు జీతం :

రూ 25,000/- వరకు సమపాదించవచ్చు.

SBI Mithra Online Application form 2023 :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Central govt jobs 2023

11 thoughts on “SBI Work From Home Jobs 2023 | SBI నుమెడి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ వచ్చేసింది”

Leave a Comment