APGB Online Application Form 2023 :
బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ఎదురుచూస్తున్నారా, అదీను సొంత ప్రాంతాలలోనే అయితే మీ అందరికి అద్భుతమైన అవకాశం వచ్చింది. IBPS వారు అదేనండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ వారు RRB గ్రామీణ బ్యాంకులలో (ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్) ఖాళీగా గల 8612 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది, ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
IBPS RRB 2023 Vacancy :
ఆంధ్రప్రదేశ్ : ఆఫీస్ అసిస్టెంట్
- ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ – 499
- చైతన్య ప్రగతి గ్రామీణ బ్యాంక్ – 51
- సప్తగిరి గ్రామీణ బ్యాంక్ – 128
ఆంధ్రప్రదేశ్ : ఆఫీసర్ స్కేల్ – I
- ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ – 200
- చైతన్య ప్రగతి గ్రామీణ బ్యాంక్ – 14
- సప్తగిరి గ్రామీణ బ్యాంక్ – 47
IBPS CRP RRB XII 2023 Recruitment Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇతర విద్యార్హతల పత్రాలు
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 850/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 175/-
IBPS RRB 2023 Notification Qualifications :
వయోపరిమితి :
- ఆఫీసర్ స్కేల్ 3 – సీనియర్ మేనేజర్ పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
- ఆఫీసర్ స్కేల్ 2 – మేనేజర్ పోస్టులకు 21 నుంచి 32 ఏళ్ళు ఉండాలి.
- ఆఫీసర్ స్కేల్ 1 – అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి
- ఆఫీస్ అసిస్టెంట్ – మల్టీపర్పస్ పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
విద్యార్హతలు :
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
Ala apply cheyali sir or madam
Online apply link not working