NIRT Recruitment 2023 ఎటువంటి రాతపరీక్ష లేదు, 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

NIRT Recruitment 2023 :

ICMR NIRT ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ప్రాజెక్ట్‌అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌టెక్నీషియన్‌, ప్రాజెక్ట్‌ డ్రైవర్ ‌కమ్ ‌మెకానిక్‌, ఎంటీఎస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్‌, ఎక్స్‌రే టెక్నీషియన్‌, ల్యాబొరేటరీ టెక్నీషియన్‌ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి nirt recruitment 2023 దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone

ముఖ్యమైన తేదీలు :

  • ఇంటర్వ్యూ తేది – జూన్ 16, 19, 21, 23, 26, 2023.

ఖాళీల వివరాలు :

  • ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ (ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్‌) – 02
  • ప్రాజెక్టు అసిస్టెంట్ (ల్యాబొరేటరీ టెక్నిషియన్) – 03
  • ప్రాజెక్టు అసిస్టెంట్ (ఎక్స్‌రే టెక్నీషియన్‌) – 06
  • ప్రాజెక్టు అసిస్టెంట్ (హెల్త్ అసిస్టెంట్) – 06
  • ప్రాజెక్ట్‌ డ్రైవర్ ‌కమ్ ‌మెకానిక్‌ – 03
  • ఎంటీఎస్‌ – 03
20230613 100230
Latest Govt jobs

NIRT Notification 2023 Qualifications :

వయోపరిమితి :

  • 18 – 25, 28, 30 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

వయస్సు :

డ్రైవర్ కామ్ మెకానిక్ :

ఏదైనా రాష్ట్రం RTO ద్వారా జారీ చేయబడిన చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌తో గుర్తింపు పొందిన బోర్డు నుండి S.S.C మరియు లైట్ మోటార్ వెహికల్ (గూడ్స్ & ప్యాసింజర్) మరియు టూ వీలర్‌లను గేర్‌తో/లేకుండా నడపడానికి అధికారం మరియు గుర్తింపు పొందిన సంస్థ/ఇన్‌స్టిట్యూట్‌లో రెండేళ్ల అనుభవం.

మరిన్ని ఉద్యోగాలు :

మల్టీటాస్కింగ్ స్టాఫ్ :

10వ తరగతి ఉత్తీర్ణత.

ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ల్యాబొరేటరీ టెక్నిషియన్) :

  • ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత మరియు
  • మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్ లేదా
  • PMWలో రెండేళ్ల డిప్లొమా లేదా
  • గుర్తింపు పొందిన సంస్థలో ఒక సంవత్సరం DMLT మరియు ఒక సంవత్సరం అనుభవం అవసరం.
  • ప్రభుత్వంలో రెండేళ్ల ఫీల్డ్/లేబొరేటరీ అనుభవం
  • గుర్తింపు పొందిన సంస్థ B Sc డిగ్రీ మరియు 3 సంవత్సరాల అనుభవంగా పరిగణించబడుతుంది.

జీతం :

ఎంపికైన వారికి పోస్టును బట్టి రూ 15,800/- నుంచి రూ 31,000/- వరకు జీతంగా చెల్లిస్తారు.

NIRT Recruitment 2023 Apply Process :

ఆఫ్ లైన్ ద్వారా గాని, ఆన్ లైన్ ద్వారా గాని అప్లై చేయవలసిన అవసరం లేదు. నేరుగా ఇంటర్వ్యూకు హాజరైతే సరిపోతుంది.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ వేదిక :

ICMR-NATIONAL INSTITUTE FOR RESEARCH IN TUBERCULOSIS, NO.1, MAYOR SATHYMOORTHY ROAD, CHETPET, CHENNAI: 600031.

ఇంటర్వ్యూ సమయం : ఉదయం 9 నుండి 10 వరకు

NIRT Recruitment 2023 Application Form :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
నోటిఫికేషన్క్లిక్ హియర్.
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
Ap govt jobs

7 thoughts on “NIRT Recruitment 2023 ఎటువంటి రాతపరీక్ష లేదు, 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment