EFLU Application Form 2023
EFLU Recruitment 2023 హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ హైదరాబాద్, షిల్లాంగ్‌లోని ఇఫ్లూ క్యాంపస్‌లలో వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 132 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో గ్రూప్-ఎ క్యాటగిరి పోస్టులు, గ్రూప్-బి మరియు గ్రూప్-సి క్యాటగిరి పోస్టులు కలవు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేస్తున్నారు. పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు లు ప్రారంభ : జూన్ 04, 2023
- దరఖాస్తు కు చివరి తేదీ : జూన్ 26, 2023
EFLU Vacancy 2023 :
గ్రూప్ – ఎ మొత్తం ఖాలీలు : 14 పోస్టులు
- డిప్యూటీ రిజిస్ట్రార్ – 01
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ – 04
- హిందీ ఆఫీసర్ – 01
- డిప్యూటీ లైబ్రేరియన్ – 02
- అసిస్టెంట్ లైబ్రేరియన్ – 05
- పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ – 01
గ్రూప్ – బి మొత్తం ఖాలీలు : 21
- సెక్షన్ ఆఫీసర్ – 01
- అసిస్టెంట్ – 07
- పర్సనల్ అసిస్టెంట్ – 06
- ప్రొఫెషనల్ అసిస్టెంట్ – 01
- అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) – 01
- జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) – 01
- సెక్యూరిటీ ఆఫీసర్ – 01
- ప్రైవేట్ సెక్రటరీ (ప్రొ-వీసీ) – 01
- హిందీ ట్రాన్స్‌లేటర్ – 01
- స్టాటిస్టికల్ అసిస్టెంట్ – 01
గ్రూప్-సి మొత్తం ఖాలీలు : 97
- అప్పర్ డివిజన్ క్లర్క్ – 07
- సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ – 02
- లోయర్ డివిజన్ క్లర్క్ – 56
- హిందీ టైపిస్ట్ – 01
- డ్రైవర్ (షిల్లాంగ్ క్యాంపస్) – 01
- కుక్ – 01
- ఎంటీఎస్ – 29
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
EFLU Recruitment 2023 Apply Process :
అప్లై ప్రాసెస్ :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇతర విద్యార్హతల పత్రాలు
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 600/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 200/-
EFLU Non Teaching Staff Notification 2023 Qualifications :
వయోపరిమితి :
- 18 – 27, 28, 30 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హత :
పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
EFLU Non Teaching Staff Application form 2023 :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
10th completed sir post assistant