CSIR CSMCRI Recruitment 2023 ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి చాలా మంచి నోటిఫికేషన్

CSIR CSMCRI Recruitment 2023 :

CSMCRI సెంట్రల్ సాల్ట్ & మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ పూర్తైన ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో భాగంగా వివిధ విభాగాలలో ఖాళీగా గల జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone
20230613 121040
Latest job updates 2023

CSIR Vacancy 2023 :

  • టెక్నికల్ ఆఫీసర్ – 03
  • టెక్నికల్ అసిస్టెంట్ – 09
  • సాంకేతిక నిపుణుడు – 28
  • Jr స్టెనోగ్రాఫర్ – 03

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు లు ప్రారంభ తేదీలు : జూన్ 04, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ : జూన్ 30, 2023

CSMCRI Recruitment 2023 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇతర విద్యార్హతల పత్రాలు
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

మరిన్ని ఉద్యోగాలు :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 600/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 200/-
CSIR CSMCRI Recruitment 2023 Qualifications :

వయోపరిమితి :

  • 18 – 27, 28, 3 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హత :

  • టెక్నికల్ ఆఫీసర్ – సంబంధిత క్రమశిక్షణలో MBA/B.E/BTech ఉత్తీర్ణత.
  • టెక్నికల్ అసిస్టెంట్ – సంబంధిత విభాగంలో B.Sc లేదా డిప్లొమా ఉత్తీర్ణత
  • టెక్నీషియన్ – 10వ తరగతి లేదా సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ ఉత్తీర్ణత
  • జూనియర్ స్టెనోగ్రాఫర్ – 12వ తరగతి ఉత్తీర్ణతతో కంప్యూటర్ టైపింగ్ నందు ప్రావీణ్యం ఉండాలి.
Inter Base Govt Jobs 2023 Apply online :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Central govt jobs 2023

1 thought on “CSIR CSMCRI Recruitment 2023 ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి చాలా మంచి నోటిఫికేషన్”

Leave a Comment