APGB Recruitment 2023 :
IBPS ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఆధ్వర్యంలో RRB గ్రామీణ బ్యాంకులలో (ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్) ఖాళీగా గల 8612 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడులైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది, ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ – జూన్ 01, 2023
- దరఖాస్తుకు ఆఖరు తేదీ – జూన్ 21, 2023.
- అప్లికేషన్ ఫీజు/ ఇంటిమేషన్ ఛార్జీ చెల్లింపు తేదీలు – జూన్ 01, 2023 నుంచి జూన్ 21, 2023 వరకు.
- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్ – జులై/ ఆగస్టు, 2023 ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ – ఆగస్టు, 2023.
- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి – సెప్టెంబర్, 2023.
- ఆన్‌లైన్ మెయిన్స్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్ – సెప్టెంబర్, 2023.
CRP RRB XII 2023 Vacancy :
- అగ్రికల్చర్ ఆఫీసర్ స్కేల్ 2 – 60 పోస్టులు
- ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) – 5538 పోస్టులు
- ఆఫీసర్ స్కేల్ 1 (అసిస్టెంట్ మేనేజర్) – 2485 పోస్టులు
- జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (మేనేజర్) స్కేల్ 2 – 332 పోస్టులు
- ఐటీ ఆఫీసర్ స్కేల్ 2 – 68 పోస్టులు
- సీఏ ఆఫీసర్ స్కేల్ 2 – 21 పోస్టులు
- లా ఆఫీసర్ స్కేల్ 2 – 24 పోస్టులు
- ట్రెజరీ మేనేజర్ స్కేల్ 2 – 08 పోస్టులు
- మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ 2 – 03 పోస్టులు
- ఆఫీసర్ స్కేల్ 3 (సీనియర్ మేనేజర్) – 73 పోస్టులు
IBPS RRB Recruitment 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇతర విద్యార్హతల పత్రాలు
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 850/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 175/-
IBPS RRB 2023 Notification Qualifications :
వయోపరిమితి :
- ఆఫీసర్ స్కేల్ 3 – సీనియర్ మేనేజర్ పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
- ఆఫీసర్ స్కేల్ 2 – మేనేజర్ పోస్టులకు 21 నుంచి 32 ఏళ్ళు ఉండాలి.
- ఆఫీసర్ స్కేల్ 1 – అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి
- ఆఫీస్ అసిస్టెంట్ – మల్టీపర్పస్ పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
విద్యార్హతలు :
- పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.