IB JIO Recruitment 2023 :
IB ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి పెర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఎక్కువగా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి IB Recruitment 2023 దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభం – జూన్ 03, 2023
- దరఖాస్తు కు చివరి తేదీ – జూన్ 23, 2023
IB JIO 2023 Vacancy :
- జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ – 797 పోస్టులు
- UR – 325 పోస్టులు
- EWS – 79 పోస్టులు
- OBC – 215 పోస్టులు
- SC – 119 పోస్టులు
- ST – 59 పోస్టులు
IB JIO Recruitment 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇతర విద్యార్హతల పత్రాలు
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 500/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 450/-
జీతభత్యాలు :
ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్ 2023 ద్వారా జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లుగా నియమితులైన అభ్యర్థులు ఈ క్రింది విధంగా జీతం పొందుతారు.
జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ స్థాయి – 4 : రూ 25,500 – 81,100/-
IB Junior Intelligence Officer 2023 Notification Eligibility Criteria :
విద్యార్హతలు :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా రంగాలలో ఇంజనీరింగ్‌లో డిప్లొమా, ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ & టెలి-కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ ప్రభుత్వం నుండి ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఫిజిక్స్ లేదా మ్యాథమెటిక్స్‌తో సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ. లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ.
వయస్సు :
- 18 – 27 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
ఎంపిక ప్రక్రియ :
- ఆన్లైన్ వ్రాత పరీక్ష (100 మార్కులు)
- స్కిల్ టెస్ట్ (30 మార్కులు)
- ఇంటర్వ్యూ (20 మార్కులు)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఉన్నాయి.
I want job I am poor family in society.
Giveme the one opurtunity.