APSRTC Jobs 2023 Notification ఏపీఎస్ఆర్టీసీ విద్యుత్ బస్సుల కొరకు ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్

APSRTC Jobs 2023 Notification :

తిరుపతి అలిపిరి డిపో పరిధిలో నడిపే ఏపీఎస్ఆర్టీసీ విద్యుత్ ఏసీ బస్సుల్లో ఖాళీగా ఉన్న డ్రైవర్ పోస్టులకు అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సల్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ జిల్లా మేనేజర్ తెలిపారు. అన్ని జిల్లా వారు అర్హులన్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం డ్రైవింగ్ టెస్ట్ తో ఎంపిక చేయనున్నారు. ఆశక్తి గల అభ్యర్థులు పోస్టుల వారి ఖాళీలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, ఎలా దరఖాస్తు చేయాలి లాంటివి చదివి దరఖాస్తు చేసుకోండి.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone
20230524 090436
APSRTC Jobs 2023

APSRTC Notification 2023 Qualifications :

అర్హతలు :

దరఖాస్తు దారులు 58 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై హెవీ లైసెన్స్ కలిగి, చదవడం, రాయడాన్ని తెలిసి ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

దరఖాస్తు విధానం :

అభ్యర్థులు క్రింది సెర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూ కి హాజరు కాగలరు.

  • హెవీ లైసెన్స్,
  • ఎనిమిదో తరగతి సెర్టిఫికెట్,
  • ఆర్టీఏ క్లియరెన్స్ సర్టిఫికెట్
  • ఆధార్ కార్డ్
  • ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు
  • వివరాలకు 8341027109, 9182576787 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Veterinary Jobs 2023 :

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సస్త్ర సీమ బల్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 1665 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి పాసైన వారు, ఇంటర్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

9 thoughts on “APSRTC Jobs 2023 Notification ఏపీఎస్ఆర్టీసీ విద్యుత్ బస్సుల కొరకు ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్”

  1. Says … Sir
    My name is Mahesh I am from tirupati district chillakur mandal chillakur village
    Iam studying intermediate completed sir
    Job is very important

    Reply

Leave a Comment