WDCW Recruitment 2023 కేవలం 10th అర్హతతో సొంత గ్రామాలలో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

WDCW Recruitment 2023 :

అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల నియామకమునకు ప్రకటన దిగువనుదహరించిన అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల, మినీ అంగన్వాడీ కార్యకర్తల నియామకమునకు నోటిఫికేషన్ జారీ చేయడమైనది. ప్రభుత్వము వారు రూల్ ఆఫ్ రిజెర్వేషన్ కొరకు నిర్దేశించిన కమ్యూనల్ రోస్టర్ రిజిస్టర్ అనుసరించి, ఐ.సి.డి.ఎస్ ప్రాజక్టు ఒక యూనిట్ గా పరిగణించి కేటగిరిని నిర్ధారించి, సంబధిత కేటగిరి అభ్యర్థులతో భర్తీ చేయుటకు కేటగిరీ వారీగా ప్రకటించడమైనది. కావున అర్హులైన వివాహిత మహిళా అభ్యుర్థులు, ధరఖాస్తులను తేది మే 18, 2023 నుండి తేది జూన్ 05, 2023 సా.5.00 గంటలలోపు సంబంధిత ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టు వారి కార్యాలయమునకు అందజేయవలసినదిగా తెలియజేయబడమైనది. ఇంటర్వూ తేదీ మరియు స్థలము తరువాత తెలియజేయబడును. భర్తీ నియమ నిబంధనల కొరకు నియమ నిబంధనల ప్రతి జత చేయడమైనది. సదరు నిబంధనల ప్రకారం వచ్చిన ధరఖాస్తుదారులు మాత్రమే ఇంటర్వ్యూ నకు పిలవబడుదురు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone
  • అంగన్వాడీ కార్యకర్తలు
  • సహాయకుల
  • మినీ అంగన్వాడీ కార్యకర్తల
  • మొత్తం ఖాళీలు – 123
20230522 072532
Ap govt jobs 2023

Anganwadi Srikakulam Notification 2023 Qualifications :

వయస్సు :

  • 21 నుండి 35 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు

విద్యార్హత :

  • 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
  • సొంత ఊరి వారై ఉండాలి.
  • వివాహిత స్త్రీ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి.
  • ఇంగ్లీష్ రాయడం మరియు చదవడం వచ్చి ఉండాలి.
  • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

ఎంపిక ప్రక్రియ :

  • అభ్యర్ధులు విద్యార్హతుల నందు పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ ప్రక్రియలో 10వ తరగతి ఉత్తీ ర్ణులైన వారికి 50 మార్కులు
  • ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి అదనంగా 5 మార్కులు
  • వితంతువులకు 5 మార్కులు
  • అనాధులు, దివ్యాంగులకు 10 నుంచి 5 మార్కులు కేటాయిస్తారు.
  • ఒరల్ ఇంటర్వ్యూ కు 20 మార్కులు ఉంటాయి.

AP Anganwadi Recruitment 2023 Apply Process :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :

  • అప్లికేషన్ ఫామ్
  • ఇటీవలి పాస్ పోర్ట్ సైజు ఫోటో
  • SSC లేదా తత్సమాన సర్టిఫికేట్
  • సంబంధిత MRO జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం.
  • సరైన కుల ధృవీకరణ పత్రం లేనట్లయితే, అభ్యర్థిని OC అభ్యర్థిగా పరిగణిస్తారు.
  • వివాహానికి రుజువుగా రేషన్ కార్డు.
  • వార్డ్ అడ్మినిస్ట్రేటర్ లేదా సంబంధిత వార్డు కార్యదర్శులు మరియు సంబంధిత గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్లచే ధృవీకరించబడిన ఇటీవలి నివాస ధృవీకరణ పత్రం.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 00/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-
AWW Recruitment 2023 Application Form :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

5 thoughts on “WDCW Recruitment 2023 కేవలం 10th అర్హతతో సొంత గ్రామాలలో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment