UPSC NDA NA II Notification 2023 ఇంటర్ అర్హతతో బంపర్ నోటిఫికేషన్

UPSC NDA NA II Recruitment 2023 :

రక్షణ రంగంలో స్థిరపడి దేశానికి సేవ చేయాలనుకునే వారి కొరకు అదీని కేవలం ఇంటర్‌ పాసైతే చాలు యూపీఎస్సీ ఏటా రెండుసార్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (UPSC NDA NA) పేరుతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో తాజాగా 2023 సంవత్సరానికి గాను UPSC NDA NA 2023 రెండవ విడత నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా త్రివిధ దళాల్లో 152వ కోర్సులో, 114వ ఇండియన్ నేవల్ అకాడమీ(INSC) కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. ఈ కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి వివిధ హోదాల్లో ఉద్యోగాలు కల్పిస్తారు. అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone

UPSC NDA II Recruitment 2023 :

వయస్సు :

  • 15.7 – 18.7 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు

విద్యార్హతలు :

ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గ్రూపులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకునే వారు ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. NA (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) కోర్సులకు కేవలం పురుషులు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

20230521 152532
govt jobs 2023

పోస్టుల వారీగా ఖాళీలు :

నేషనల్ డిఫెన్స్ అకాడమీ పోస్టులు – 370
(ఆర్మీ – 208
నేవీ – 42
ఏయిర్‌ఫోర్స్ – 120) ఉన్నాయి.
వాటిలో 28 గ్రౌండ్ డ్యూటీకి సంబంధించిన ఖాళీలు. నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) ఖాళీలు 25 ఉన్నాయి.

దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇతర విద్యార్హతల పత్రాలు
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ – రూ 100/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం :

  • రాత పరీక్ష
  • ఇంటెలిజెన్స్
  • పర్సనాలిటీ టెస్ట్,
  • ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ఇంటర్వ్యూ,
  • మెడికల్‌ టెస్టు

UPSC Recruitment 2023 Apply Online :

మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Central govt jobs 2023

Leave a Comment