AP Govt jobs 2023 :
దిగువ ఉదహరించిన ఖాళీలను 3 సార్లు సదరు రోస్టర్ పాయింట్ నోటిఫికేషన్ మరియు 4 వ సారి సదరు రోస్టర్ పాయింట్ మార్చి నోటిఫికేషన్ చినప్పటికి కూడా అర్హత గల అభ్యర్థులు లభ్యం కానందున ప్రభుత్వం వారి ఆమోదంతో ఈ సదరు రోస్టర్ పాయింట్లును ఓపెన్ కేటగిరీకి మార్చి ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ మంజూరు చేయడమైనది. ఈ ఓపెన్ కేటగిరీ నందు అన్ని కులముల అభ్యర్థులు అనగా SC/ST/BC-A, B, C, D, E మరియు OC అందరూ ధరఖాస్తులు చేసుకొనవచ్చును.
| Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – 3 ◆ వాట్సాప్ గ్రూప్ – 5 |
అంగన్వాడీ కార్యకర్తలు/సహాయకుల నియామకమునకు ప్రకటన దిగువనుదహరించిన అంగన్వాడీ కార్యకర్తలు/సహాయకుల/మినీ అంగన్వాడీ కార్యకర్తల నియామకమునకు నోటిఫికేషన్ జారీ చేయడమైనది. ప్రభుత్వ ప్రభుత్వము వారు రూల్ ఆఫ్ రిజెర్వేషన్ కొరకు నిర్దేశించిన కమ్యూనల్ రోస్టర్ రిజిస్టర్ అనుసరించి, ఐ.సి.డి.ఎస్ ప్రాజక్టు ఒక యూనిట్ గా పరిగణించి కేటగిరిని నిర్ధారించి, సంబధిత కేటగిరి అభ్యర్థులతో భర్తీ చేయుటకు కేటగిరీ వారీగా ప్రకటించడమైనది. కావున అర్హులైన వివాహిత మహిళా అభ్యుర్థులు, ధరఖాస్తులను తేది 18.05.2023 నుండి తేది 25.05.2023 సా.5.00 గంటలలోపు సంబంధిత ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టు వారి కార్యాలయమునకు అందజేయవలసినదిగా తెలియజేయబడమైనది. ఇంటర్వూ తేదీ మరియు స్థలము తరువాత తెలియజేయబడును. భర్తీ నియమ నిబంధనల కొరకు నియమ నిబంధనల ప్రతి జత చేయడమైనది.

AP Anganwadi Recruitment 2023 Apply Process :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :
- అప్లికేషన్ ఫామ్
- ఇటీవలి పాస్ పోర్ట్ సైజు ఫోటో
- SSC లేదా తత్సమాన సర్టిఫికేట్
- సంబంధిత MRO జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం.
- సరైన కుల ధృవీకరణ పత్రం లేనట్లయితే, అభ్యర్థిని OC అభ్యర్థిగా పరిగణిస్తారు.
- వివాహానికి రుజువుగా రేషన్ కార్డు.
- వార్డ్ అడ్మినిస్ట్రేటర్ లేదా సంబంధిత వార్డు కార్యదర్శులు మరియు సంబంధిత గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్లచే ధృవీకరించబడిన ఇటీవలి నివాస ధృవీకరణ పత్రం.
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
ఎంపిక ప్రక్రియ :
- అభ్యర్ధులు విద్యార్హతుల నందు పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
- మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ ప్రక్రియలో 10వ తరగతి ఉత్తీ ర్ణులైన వారికి 50 మార్కులు
- ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి అదనంగా 5 మార్కులు
- వితంతువులకు 5 మార్కులు
- అనాధులు, దివ్యాంగులకు 10 నుంచి 5 మార్కులు కేటాయిస్తారు.
- ఒరల్ ఇంటర్వ్యూ కు 20 మార్కులు ఉంటాయి.
AP Anganwadi Notification 2023 Qualifications :
వయస్సు :
- 21 నుండి 35 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హత :
- 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- సొంత ఊరి వారై ఉండాలి.
- వివాహిత స్త్రీ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి.
- ఇంగ్లీష్ రాయడం మరియు చదవడం వచ్చి ఉండాలి.
- నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
WCD Srikakulam Anganwadi Recruitment 2023 :
| మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
| అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
10 th pass
అప్లై చేయగలరు