Anganwadi Job Updates 2023 అత్యవసరంగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల

Anganwadi Job Updates 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, మహిళా శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా గల అంగన్వాడీ పోస్టులను భర్తీకి అత్యవసరంగ మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 5,905 పోస్టులను గుర్తించిన ప్రభుత్వం వాటిని భర్తీ చేసేందుకు ఒక్కో జిల్లాలలో విడుదల చేస్తూ చేస్తూ వస్తున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూతో ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone
20230402 091601
Latest Anganwadi jobs 2023

AP Anganwadi Recruitment 2023 Apply Process :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :

  • అప్లికేషన్ ఫామ్
  • ఇటీవలి పాస్ పోర్ట్ సైజు ఫోటో
  • SSC లేదా తత్సమాన సర్టిఫికేట్
  • సంబంధిత MRO జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం.
  • సరైన కుల ధృవీకరణ పత్రం లేనట్లయితే, అభ్యర్థిని OC అభ్యర్థిగా పరిగణిస్తారు.
  • వివాహానికి రుజువుగా రేషన్ కార్డు.
  • వార్డ్ అడ్మినిస్ట్రేటర్ లేదా సంబంధిత వార్డు కార్యదర్శులు మరియు సంబంధిత గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్లచే ధృవీకరించబడిన ఇటీవలి నివాస ధృవీకరణ పత్రం.

దరఖాస్తు ఫీజు :

  • అభ్యర్ధులు విద్యార్హతుల నందు పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ ప్రక్రియలో 10వ తరగతి ఉత్తీ ర్ణులైన వారికి 50 మార్కులు
  • ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి అదనంగా 5 మార్కులు
  • వితంతువులకు 5 మార్కులు
  • అనాధులు, దివ్యాంగులకు 10 నుంచి 5 మార్కులు కేటాయిస్తారు.
  • ఒరల్ ఇంటర్వ్యూ కు 20 మార్కులు ఉంటాయి.

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

Anganwadi Notification 2023 Qualifications :

వయస్సు :

  • 21 నుండి 35 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు

విద్యార్హత :

  • 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
  • సొంత ఊరి వారై ఉండాలి.
  • వివాహిత స్త్రీ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి.
  • ఇంగ్లీష్ రాయడం మరియు చదవడం వచ్చి ఉండాలి.
  • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
Visakhapatnam Anganwadi Notification 2023 :

విశాఖపట్నం జిల్లాలోని 04 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా గల 47 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా అంగన్వాడీ వర్కర్ – 05 పోస్టులు, అంగన్వాడీ హెల్పర్ – 47 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

Krishna Anganwadi Notification 2023 :

కృషా జిల్లాలోని విజయవాడ ప్రాజెక్టు-2 పరిధిలోని 11వ డివిజన్ జార్జిపేట నందు ఓసీ కేటగిరిలో అంగన్వాడీ, 2వ డివిజన్ మాచవరం-1 నందు ఎస్సీ కేటగిరిలో, 14వ డివి జన్ శ్రీనివాస నగర్కాలనీ నందు ఓసీ కేటగిరిలో, 16వ డివిజన్ మధు రానగర్ బీసీ-డీ కేటగిరిలో, 17వ డివిజన్ ద్వారకానగర్ నందు ఎస్టీకేట గిరిలో, రాణిగారితోట-2 నందు ఓసీ కేటగిరిలో, 22వ డివిజన్ డ్రైవర్ పేట-2 నందు బీసీ-బీ కేటగిరిలో, అలాగే గొల్లపూడి, రామవరప్పాడు నందు ఓసీ కేటగిరిలో అంగన్వాడీ ఆయా పోస్టులను, ప్రసాదంపాడు-8 నందు మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

  • దరఖాస్తులు ప్రారంభం – మార్చి 25, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – ఏప్రిల్ 04, 2023
  • అప్లికేషన్ ఫామ్ – క్లిక్ హియర్

Manyam Anganwadi Notification 2023 :

మన్యం జిల్లాలోని 03 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా గల 08 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా పాలకొండ నగర పంచాయతీలో అంగన్వాడీ వర్కర్ – 1, హెల్పర్ – 2, పార్వతీపురం పురం – 1, బొబ్బిలి గ్రామీణ పరిధి సీతానగరం మరియు బలిజిపేట ప్రాజెక్టు పరిధిలో 4 హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

  • దరఖాస్తులు ప్రారంభం – మార్చి 25, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – ఏప్రిల్ 03, 2023
  • అప్లికేషన్ ఫామ్ – క్లిక్ హియర్

Leave a Comment