NIRDPR Recruitment 2023 :
NIRDPR నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి నుండి అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదీ : మార్చి 24, 2023.
- దరఖాస్తుకు చివరి తేదీ : వచ్చే నెల,10, 2023.
NIRDPR Vacancy 2023 :
- ప్రాజెక్ట్ అసిస్టెంట్
- అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్
- అకడమిక్ అసోసియేట్
NIRDPR Recruitment 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇతర విద్యార్హతల పత్రాలు
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-
ఎంపిక విధానం :
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
NIRDPR Assistant Jobs Qualification 2023 :
వయస్సు :
- 18 – 45 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హత :
అకడమిక్ అసోసియేట్ :
సామాజిక విభాగాల్లో కనీసం 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ సైన్స్ లేదా బిజినెస్ మేనేజ్‌మెంట్ (మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ ఫైనాన్స్), పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ పాలసీ, డెవలప్‌మెంట్ గణాంకాలు, లేదా డేటా అనలిటిక్స్ నైపుణ్యంతో ఐటీలో B.Tech/M.Tech.
పరిశోధన మరియు బోధన ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది
అనుభవం – ఎంఫిల్, పిహెచ్‌డి
అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ :
టాలీ పరిజ్ఞానంతో కామర్స్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత అలానే ఫైనాన్స్ విభాగంలో MBA విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. మరియు CA ఉత్తీర్ణులైన అభ్యర్థులు
ప్రాజెక్ట్ అసిస్టెంట్ :
సోషల్ సైన్సెస్ లేదా కామర్స్‌లో కనీసం 55% మార్కులతో గ్రాడ్యుయేట్ లేదా ITలో బి టెక్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో బియస్సి లేదా బికాం కంప్యూటర్ లేదా డేటా అనలిటిక్స్ నైపుణ్యంవిభాగంలో సైన్స్ లేదా BCA.
NIRDPR Recruitment 2023 Apply Online Links :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
assistant account officer
assistant account officer
assistant account officer
B.Com degree
Apply cheyavachu
Apply cheyagalaru
good
Venkanna babu
Send link
Help me job
Cheppandi ??
project assistant
أنابيب مياه البولي إيثيلين عالية الكثافة
I appreciate you sharing this blog post. Thanks Again. Cool.
I appreciate you sharing this blog post. Thanks Again. Cool.
Me he dado cuenta de que su página es un recurso confiable para información relevante y precisa. Los conocimientos y la experticia presentados en cada artículo hablan mucho de su compromiso por informar y educar a su audiencia.
takipçi satın al
materiale de constructii
Good morning to the person who never lets it get boring.
Nice post. I learn something totally new and challenging on websites