NWDA Recruitment 2023 నీటిపారుదల శాఖలో కేవలం ఇంటర్ అర్హతతో గుమస్తా ఉద్యోగాలు భర్తీ

NWDA Recruitment 2023 :

NWAS జాతీయ నీటి అభివృద్ధి సంస్థ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా గుమస్తా క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్ అభ్యర్థులు ఈ పోస్టులను అప్లై చేయుటకు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone
20230324 114923

NWDA Vacancy 2023 :

  • అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) – 07
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II – 09
  • లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) – 04
  • జూనియర్ ఇంజనీర్ (సివిల్) – 13
  • జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (JAO) – 01
  • డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్ III – 06
  • మొత్తం – 40

NWDA JE Recruitment 2023 Qualifications :

విద్యార్హత :

  • అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) – ఏదైనా గ్రాడ్యుయేషన్
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II – 12వ ఉత్తీర్ణత తో పాటు స్టెనోగ్రాఫి తెలిసి ఉండాలి.
  • లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) – 12th (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
  • జూనియర్ ఇంజనీర్ (సివిల్) – సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా పూర్తై ఉండాలి.
  • జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (JAO) – కామర్స్ విభాగంలో డిగ్రీ మరియు 3 సంవత్సరాల అనుభవం.
  • డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్ III – డ్రాఫ్ట్స్ మెన్ విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత.

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

వయస్సు :

  • 18 – 30 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
NWDA Recruitment 2023 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- లు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-

ఎంపిక విధానం :

  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఎగ్జామినేషన్
NWDA Recruitment 2023 Apply Line Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్

Leave a Comment