AP Panchayat Raj Recruitment 2022 :
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము పంచాయతీ రాజ్ శాఖ నందు ఖాళీగా గల మండల లెవల్ కోఆర్డినేటర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సొంత మండలాల్లోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ నందు అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
పూర్వపు పశ్చిమగోదావరి జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయము నందు విస్తరణాధికారి (PR&RD) అధ్యర్యంలో పనిచేయు నిమిత్తము వివిధ మండలములలో ఖాళీగా ఉన్న మండల లెవల్ కోఆర్డినేటర్స్ ను నియమించనున్నారు.
| Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – 3 ◆ వాట్సాప్ గ్రూప్ – 5 |

ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తుకు ప్రారంభ తేదీ – డిసెంబర్ 16, 2022
- దరఖాస్తుకు చివరి తేదీ – డిసెంబర్ 20, 2023
AP Govt Job Vacancy 2022 :
- మండల్ లెవల్ కో ఆర్డినెటర్స్ (డేటా ఎంట్రీ) – 22 పోస్టులు
Mandal Level Co Ordinator Jobs 2022 Apply Process :
దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మర్క్స్ మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- విద్యార్హత పత్రాలు
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రాలు
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు.
Panchayat Raj Dept West Godavari District Mandal Deta Entry Operator Eligibility :
వయోపరిమితి :
- 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST వారికి – 5 సంవత్సరాలు
- BC వారికి – 5 సంవత్సరాలు
- దివ్యాంగులకు – 10 సంవత్సరాలు గరిష్ఠ సడలింపు కల్పించారు.
విద్యార్హత :
- B.Sc (computers) లేదా BCA లేదా MCA లేదా BTech – CSE లేదా B.Tech – ECE లేదా B.Tech – EEE ఉత్తీర్ణత
జీత భత్యాలు :
West Godavari జిల్లా నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని MDEO పోస్టులకు అభ్యర్థులు ఎపికైనట్లైతే రూ 10,000/- జీతం పొందుతారు.
ఎంపిక విధానం :
- రాతపరీక్ష
- డాక్యుమెంట్ వేరిఫికేషన్
PRElururect MDEO Jobs Recruitment 2022 Apply Online :
| మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
| ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |