IWAI Recruitment 2022 :
IWAI నీటిపారుదల శాఖ పరిధిలోని ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 710జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర, ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
| Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – 3 ◆ వాట్సాప్ గ్రూప్ – 5 |

IWAI Recruitment 2022 Apply Process :
దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
దరఖాస్తుకు కావాల్సిన పత్రాల జాబితా :
- ఇటీవలి ఫోటో
- సంతకం
- ID ప్రూఫ్
- ఆధార్ కార్డ్
- పుట్టిన తేదీ రుజువు పత్రాలు
- విద్యార్హత పత్రాలు
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 00/-
జీతభత్యాలు :
- లోయర్ డివిజనల్ క్లర్క్ – పే మ్యాట్రిక్స్ లెవెల్ 2 ప్రకారంగా ప్రారంభ వేతనం రూ 40,500/- లభిస్తుంది, అలాగే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ అలవెన్సులు కూడా ఉన్నాయి.
- EDP అసిస్టెంట్ ప్రారంభ వేతనం రూ 34,900/- లభిస్తుంది, అలాగే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ అలవెన్సులు కూడా ఉన్నాయి.
- లోయర్ డివిజనల్ క్లర్క్ – పే మ్యాట్రిక్స్ లెవల్ 1 ప్రకారంగా ప్రారంభ వేతనం రూ 19,900/- లభిస్తుంది, అలాగే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ అలవెన్సులు కూడా ఉన్నాయి.
ఎంపిక విధానం :
- రాతపరీక్ష
- స్కిల్ టెస్ట్
IWAI Recruitment 2022 Vacancy :
- డిప్యూటీ డైరెక్టర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) – 02 పోస్టులు
- EDP అసిస్టెంట్ – 01 పోస్టుటుట
- జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ – 03 పోస్టులు
- స్టెనోగ్రాఫర్ – 04 పోస్టులు
- లోయర్ డివిజన్ క్లర్క్ – 04 పోస్టులు
IWAI LDC Notification 2022 Eligibility Criteria :
వయస్సు :
• 18 నుండి 27, 30, 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హత :
స్టెనోగ్రాఫర్ – డి :
- గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) :
- గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
- టైపింగ్ స్పీడ్ ఆంగ్లంలో 30WPM లేదా మాన్యువల్ టైప్‌రైటర్‌పై హిందీలో 25 WPM లేదా టైపింగ్ వేగం 35WPM ఆంగ్లంలో లేద కంప్యూటర్లో హిందీ నందు 30WPM కలిగి ఉండాలి.
జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ (JHS) :
- సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా హైడ్రోగ్రఫీ లేదా ల్యాండ్ సర్వేలో 3 సంవత్సరాల అనుభవంతో సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా హైడ్రోగ్రఫీలో 7 సంవత్సరాల అనుభవంతో ఇండియన్ నేవీ యొక్క SR I/II సర్టిఫికేట్.
EDP అసిస్టెంట్ :
- కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ లేదా తత్సమానం.
- ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ మెషీన్‌పై డేటా ఎంట్రీ ఆపరేషన్స్‌లో ఏడాది అనుభవం.
డిప్యూటీ డైరెక్టర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) :
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ లేదా ఇండియన్ ఆడిట్ & అకౌంట్స్ డిపార్ట్మెంట్ యొక్క SAS కమర్షియల్ ఎగ్జామినేషన్ లేదా ఆర్గనైజ్డ్ అకౌంట్స్ & ఆడిట్ సర్వీస్‌లో సభ్యుడు లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ చివరి పరీక్షలో ఉత్తీర్ణతతో కూడిన వృత్తిపరమైన అర్హతతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ డిగ్రీ. (లేదా)
- కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వం లేదా సెమీ-గవర్నమెంట్ లేదా ఆర్గనైజేషన్ లేదా PSU యొక్క ఫైనాన్స్ లేదా అకౌంట్స్ డిపార్ట్మెంట్లోని వాణిజ్య ఖాతాలలో సూపర్వైజరీ సామర్థ్యంలో 5 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్.
How to apply ???¿??????????
How to apply??????????¿
Driver
Nayish
Etuvanti postlu valla maku manchiga undi.
Job
Ok
IWAI lo Stenographer-D, LDC