Indian Post Office Postman Mail guard Recruitment 2022 :
భారత పోస్టల్ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 60,554 పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – 3 ◆ వాట్సాప్ గ్రూప్ – 5 |
Indian Post Office Recruitment 2022 Apply Process :
దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- ఇటీవలి ఫోటో
- సంతకం
- ID ప్రూఫ్ (ఆధార్ కార్డ్)
- పుట్టిన తేదీ రుజువు పత్రాలు
- విద్యార్హత పత్రాలు
- అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
- అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక రాతపరీక్ష ద్వారా జరుగుతుంది.
IPO Postman Mail Guard Recruitment 2022 Eligibility :
పోస్ట్ మ్యాన్ :
- గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణత.
- గ్రామీణ డాక్ సేవక్‌గా పనిచేస్తున్న వ్యక్తులకు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత.
- కంప్యూటర్‌పై పని చేసే పరిజ్ఞానం.
- సంబంధిత పోస్టల్ సర్కిల్ డివిజన్ అభ్యర్థులు ద్విచక్ర వాహనం లేదా తేలికపాటి మోటారు వాహనాలను నడపడానికి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ కలిగి ఉండాలి.
- బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తులు అటువంటి లైసెన్స్ స్వాధీనం నుండి మినహాయించబడతారు.
మెయిల్ గార్డ్ :
- గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణత.
- గ్రామీణ డాక్ సేవక్‌గా పనిచేస్తున్న వ్యక్తులకు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత.
- కంప్యూటర్‌లో పని చేసే పరిజ్ఞానం.
- సంబంధిత పోస్టల్ సర్కిల్ లేదా డివిజన్‌లో స్థానిక భాష పరిజ్ఞానం ఉండాలి.
Postal Department Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | త్వరలో |
దరఖాస్తు చివరి తేదీ | త్వరలో |
అప్లై ఆన్ లైన్ లింక్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
1 thought on “Indian Post Office Jobs 2022 పోస్టల్ శాఖలో 60,554 పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ ఉద్యోగాలు భర్తీ”