IBPS SO Recruitment 2022 :
IBPS ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ బోర్డు, ఆంధ్ర బ్యాంకులలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 710 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ ◆ వాట్సాప్ గ్రూప్ |
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ – అక్టోబర్ 31, 2022
- దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 30, 2022
IBPS SO 2022 Vacancies :
- IT అధికారి (స్కేల్-I) – 44
- అగ్రికల్చర్ ఆఫీసర్ (స్కేల్-I) – 516
- మార్కెటింగ్ ఆఫీస్ (స్కేల్-I) – 100
- లా ఆఫీసర్ (స్కేల్-I) – 10
- HR/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-I) – 15
- రాజభాష అధికారి (స్కేల్-I) – 25
- మొత్తం – 710
IBPS SO Recruitment 2022 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
మరిన్ని జాబ్స్ :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
జతపరచవలసిన పత్రాల జాబితా :
- ఇటీవలి ఫోటో (jpg లేదా jpeg ఫార్మ్యాట్).
- సంతకం (jpg లేదా jpeg ఫార్మ్యాట్).
- ID ప్రూఫ్ (PDF ఫార్మ్యాట్).
- పుట్టిన తేదీ రుజువు (PDF ఫార్మ్యాట్).
- ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF ఫార్మ్యాట్).
- విద్యా సర్టిఫికెట్లు అనగా సంబంధిత ఎదుకేషనల్ సెర్టిఫికెట్స్(PDF ఫార్మ్యాట్).
- అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లేదా జాబ్ ఆఫర్ లెటర్ (PDF ఫార్మ్యాట్).
- ఫారం-16/ జీతం స్లిప్ (PDF ఫార్మ్యాట్).
IBPS SO 2022 Notification Eligibility :
ఐ.టి అధికారి (స్కేల్-I) :
• కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ & టెక్నాలజీలో ఇంజినీరింగ్.
• ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ.
అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-I) :
• అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ లేదా యానిమల్ హస్బెండరీ లేదా వెటర్నరీ సైన్స్ లేదా డైరీ సైన్స్ లేదా ఫిషరీ సైన్స్ లేదా పిసి కల్చర్ లేదా మార్కెటింగ్ & సహకారం లేదా సహకారం & బ్యాంకింగ్ లేదా ఆగ్రో-ఫారెస్ట్రీ లేదా ఫారెస్ట్రీ లేదా అగ్రికల్చర్ బయోటెక్నాలజీ లేదా ఫుడ్ సైన్స్ లేదా అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్‌మెంట్ లేదా
• ఫుడ్ టెక్నాలజీ లేదా డైరీ టెక్నాలజీ లేదా అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ లేదా సెరికల్చర్ నందు నాలుగు సంవత్సరాల డిగ్రీ.
రాజభాష అధికారి (స్కేల్-I) :
• గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్‌గా హిందీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా
• గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఆంగ్లం మరియు హిందీ సబ్జెక్టులుగా సంస్కృతంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ.
లా ఆఫీసర్ (స్కేల్-I) :
• న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ (LLB) మరియు బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకొని ఉండాలి.
HR/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-I) :
• గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్‌మెంట్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ / HR / HRD/ సోషల్ వర్క్ / లేబర్ లా
IBPO SO Notification 2022 Apply Online :
వయస్సు | • 20 – 30 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 850/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 175/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | నవంబర్ 01, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | నవంబర్ 21, 2022 |
వేతనం | రూ 45,500 /- |
అప్లై ఆన్ లైన్ లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |