Forest Job Updates 2022 :
కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన శిమ్లా లోని ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో క్లర్క్, అటెండర్ పోస్టులను భారీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
| Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి

Central Govt Forest Jobs :
| పోస్టులు | • లోయర్ డివిజనల్ క్లర్క్ – 03 • మల్టి టాస్కింగ్ స్టాఫ్ – 02 |
| వయస్సు | • 35 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
| విద్యార్హతలు | 1. లోయర్ డివిజనల్ క్లర్క్ – ఇంటర్మీడియట్ • మల్టి టాస్కింగ్ స్టాఫ్ – 02 10వ తరగతి |
| మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
| దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
| దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
| దరఖాస్తు ప్రారంభ తేదీ | సెప్టెంబర్ 30, 2022 |
| దరఖాస్తు చివరి తేదీ | అక్టోబర్ 31, 2022 |
| ఎంపిక విధానం | రాతపరిక్ష, స్కిల్ టెస్ట్ |
| వేతనం | రూ 25,500 /- |
Forest jobs 2022 Application Form :
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
| ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
| మా యాప్ | క్లిక్ హియర్ |
bveerababu358@gmail.com
galinagaraju668@gmail.com
nagarajugali547@gmail.com
nagarajugali547@gmail.com
I like this type of working
Then apply
I like this job
apply cheyagalru
This is not fact
What hapo end ?
I like Forest department