DCCB Recruitment 2022 :
కడప జిల్లా కో – ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ భారీ నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
| Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
మరిన్ని తాజా ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి

Kadapa DCCB Recruitment 2022 :
| పోస్టులు | చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ |
| వయస్సు | • 62 ఏళ్ల వయస్సు మించరాదు. |
| లొకేషన్ | వైయస్సార్ కడప |
| విద్యార్హతలు | పోస్టుల్ని అనుసరించి ఏదైనా డిగ్రీ, సీఏఐఐబీ / డీబీఎఫ్ / డిప్లొమా (సీబీఎం) లేదా సీఏ లేదా పీజీ ఉత్తీర్ణతతో పాటు బ్యాంకింగ్ సెక్టార్లో ఎనిమిదేళ్ల పని అనుభవం ఉండాలి. |
| దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్ర్ర్క్రింది చిరునామాకు పంపించండి. |
| చిరునామా | The Managing Director, The A.P State Cooperative Bank Limited, NTR Cooperative Bhavan, D.No. 27-29-28, Governorpet, Vijayawada |
| దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 500/- |
| దరఖాస్తు ప్రారంభ తేదీ | ఆగస్ట్ 23, 2022 |
| దరఖాస్తు చివరి తేదీ | సెప్టెంబర్ 13, 2022 |
| ఎంపిక విధానం | మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ |
| వేతనం | రూ 1,10,000 /- |
DCCB Notification 2022 Application Form :
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
| ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
| మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.