BARC లో 10వ తరగతి అర్హతతో అటెండర్ ఉద్యోగాలు భర్తీ

BARC Recruitment 2022 :

BARC భాభా అటమిక్ రిసెర్చ్ సెంటర్ పరిధిలోని న్యూక్లియర్ రీసైకిల్ బోర్డుల్లో ( కల్పక్కం, తారాపూర్, ముంబయి ) ఖాళీగా గ్రూప్ – సీ నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా స్టెనోగ్రాపర్, డ్రైవర్లు, వర్క్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

BARC Work Assistant Recruitment 2022 :

పోస్టులు • స్టెనోగ్రాపర్ – 06
• డ్రైవర్లు – 11
• వర్క్ అసిస్టెంట్ – 72
వయస్సు• 27 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• స్టెనోగ్రాఫర్లు – కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణత.
• డ్రైవర్లు – పదో తరగతి ఉత్తీర్ణత పాటు వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి.
• వర్క్ అసిస్టెంట్లు – పదో తరగతి ఉత్తీర్ణత
మరిన్ని జాబ్స్పోస్టల్ శాఖలో గ్రూప్ సి ఉద్యోగాలు
◆ 10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా మరో
నోటిఫికేషన్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజులై 01, 2022
దరఖాస్తు చివరి తేదీజులై 31, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష, స్కిల్ టెస్ట్
వేతనం రూ 27,500 /-
telugujobs

BARC Recruitment 2022 Apply Online Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220627 093456
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము.

4 thoughts on “BARC లో 10వ తరగతి అర్హతతో అటెండర్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment