అగ్రికల్చర్ విభాగంలో రాతపరిక్షా లేకుండానే ఉద్యోగాలు

ICAR Agricultural Jobs Recruitment 2022 :

ICAR ఆధ్వర్యంలో ఇండియన్ అగ్రికల్చరల్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ నందు ఖాళీగా గల సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Jobalertsadda

Agricultural Jobs Recruitment 2022 :

పోస్టులు సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్
విభాగాలు• ప్లాంట్ ప్రొటెక్షన్
• కమ్యూనిటీ సైన్స్ ( హోమ్ సైన్స్ )
• అగ్రికల్చరల్ ఇంజినీరింగ్
వయస్సు• 42 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• విభాగాన్ని బట్టి బియస్సి, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్, యంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలుSSC 10th అర్హతతో 10వేల ఉద్యోగాలు భర్తీ
BOB లో ఉద్యోగాలు
ప్రభుత్వ కార్యాలయాలలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ నందు కానీ, ఆఫ్ లైన్ నందు కానీ అప్లై చేయవలసినవసరం లేదు.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది బయో డేటా ఫామ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• డైరెక్ట్ గా బయో డేటా ఫామ్ ను నింపి తగిన సెర్టిఫికెట్లతో క్రింది చిరునామాలో ఇంటర్వ్యూ కు హాజరవ్వగలరు.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఎంపిక విధానంఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీఏప్రిల్ 21, 2022
వేతనం పోస్టును బట్టి జీతం
Jobalertszone

Agricultural Jobs application Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220416 151743
Agricultural Jobs 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

20 thoughts on “అగ్రికల్చర్ విభాగంలో రాతపరిక్షా లేకుండానే ఉద్యోగాలు”

  1. Diploma in Agriculture Engineering qualification is eligible for the post?
    Please Inform if any post is available for based on diploma in agriculture engineering.

    Reply

Leave a Comment