Railway IRCON Recruitment 2022 :
IRCON భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం.
ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
IRCON Recruitment 2022 Full Details :
పోస్టులు | వర్క్ ఇంజినీర్లు, సైట్ సూపర్వైసర్, వర్క్ ఇంజినీర్ ( ఎలక్ట్రికల్ ) |
ఖాళీలు | 389 |
వయస్సు | • 30,35 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
మరిన్ని ఉద్యోగాలు | > 14వేల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్స్ > అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ > PNB బ్యాంకులలో ప్యూన్ ఉద్యోగాలు |
విద్యార్హతలు | • వర్క్ ఇంజినీర్లు – సివిల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి. • సైట్ సూపర్వైసర్ – సివిల్ విభాగంలో డిప్లొమా • వర్క్ ఇంజినీర్ ( ఎలక్ట్రికల్ ) – ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజినీరింగ్ • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఇంటర్వ్యూ కు వెళ్లే సందర్భంలో బయో డేటా ఫామ్ మరియు తగు పత్రాలను తీసుకెళ్లి అక్కడే రిజిస్టర్ చేసుకోవాలి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
ఎంపిక విధానం | వాక్ ఇన్ ఇంటర్వ్యూ |
ఇంటర్వ్యూ తేదీ | మార్చ్ 08, 11, 12, 2022 |
ఇంటర్వ్యూ వెన్యూ | సంబంధిత రాష్ట్రాల ఇర్కాన్ కార్యాలయాలలో |
వేతనం | రూ 30,000 /- |
IRCON Recruitment 2022 Application Form Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Please send official web site for applying this job
available in second table
Sir iam completed btech civil
I know this jobs are very help to me so please send me link if you wanted me then call me please
My phone number :9542698757
My email:jogaraokokkili@gmail.com
available in second table
May I know the ircon office in Telangana state
Search in google bro