Anganwadi ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్|10th చాలు, రాతపరిక్ష లేకుండా ఎంపిక

anganwadi recruitment 2022 in telugu :

Anganwadi అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ పర్వం ఇక మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం వైయస్సార్ కడప జిల్లాలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటనలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకుల పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ అభ్యర్థులిద్దరూ మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

Kadapa Anganwadi Posts Recruitment 2022 :

పోస్టులు • అంగన్వాడీ కార్యకర్తలు – 19
• మినీ అంగన్వాడీ కార్యకర్తలు – 01
• సహాయకుల – 114
వయస్సు• 21 నుండి 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
• సొంత ఊరి వారై ఉండాలి.
• విివాహిత స్త్రీ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి.
• ఇంగ్లీష్ రాయడం మరియు చదవడం వచ్చి ఉండాలి.
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
wdcw recruitment 2022 ap
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఫిబ్రవరి 23, 2022
దరఖాస్తు చివరి తేదీమార్చి 03, 2022
ఎంపిక విధానంమెరిట్
వేతనం పోస్టును బట్టి జీతం ఉంటుంది
jobalertszone

Anganwadi Jobs application form links:

నోటిఫికేషన్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20211208 192624 1
AP Anganwadi Posts Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

10 thoughts on “Anganwadi ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్|10th చాలు, రాతపరిక్ష లేకుండా ఎంపిక”

Leave a Comment