టాటా సంస్థలో క్లర్క్ ఉద్యోగాలు | క్లర్క్ లెవెల్ ఉద్యోగాలు

TATA Memorial Centre Recruitment 2022 :

TATA టాటా మెమోరియల్ సెంటర్ ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా లోయర్ డివిజనల్ క్లర్క్, సైంటిఫిక్ అసిస్టెంట్, నర్స్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఆన్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

TMC Recruitment 2022 Notification :

పోస్టులు లోయర్ డివిజనల్ క్లర్క్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, నర్స్
వయస్సు• 30, 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
మరిన్ని ఉద్యోగాలు> 14వేల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్స్
> అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ
> PNB బ్యాంకులలో ప్యూన్ ఉద్యోగాలు
విద్యార్హతలు• లోయర్ డివిజనల్ క్లర్క్ – డిగ్రీ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం
• అసిస్టెంట్ సెక్యూర్టీ ఆఫీసర్ – ఏదైనా డిగ్రీ
నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 300/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఫిబ్రవరి 25, 2022
దరఖాస్తు చివరి తేదీమార్చి 08, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష, స్కిల్ టెస్ట్ / ఇంటర్వ్యూ
వేతనం పోస్టును బట్టి జీతం ఉంటుంది.
tmc recruitment 2022

TMC Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220228 073747
TMC Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

4 thoughts on “టాటా సంస్థలో క్లర్క్ ఉద్యోగాలు | క్లర్క్ లెవెల్ ఉద్యోగాలు”

Leave a Comment