APS ప్రభుత్వ పాఠశాలలలో అటెండర్, క్లర్క్ ఉద్యోగాలు భర్తీ

APS RK Puram Recruitment 2022 :

APS ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా MTS అటెండర్, లోయర్ డివిజనల్ క్లర్క్, లైబ్రేరియన్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, పారా మెడిక్స్, ఎలక్ట్రీషియన్, గార్దనర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర సంస్థ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

APS RK Puram notification 2022 :

పోస్టులు అటెండర్, లోయర్ డివిజనల్ క్లర్క్, లైబ్రేరియన్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, పారా మెడిక్స్, ఎలక్ట్రీషియన్, గార్దనర్
వయస్సు• 35, 55 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• అటెండర్, లోయర్ డివిజనల్ క్లర్క్,
• లైబ్రేరియన్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, పారా మెడిక్స్, ఎలక్ట్రీషియన్, గార్దనర్
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి.
చిరునామాArmy Public School, RK Puram, Secunderabad
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 100/-
దరఖాస్తు ప్రారంభ తేదీఫిబ్రవరి 23, 2022
దరఖాస్తు చివరి తేదీమార్చి 15, 2022
ఎంపిక విధానంషార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ
వేతనం పోస్టును బట్టి జీతం
jobalertsadda

APS Hyderabad Recruitment 2022 application form links :

APS RK Puram క్లిక్ హియర్
APS Secunderabad క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220224 073340
APS Notification 2022 in telugu

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

6 thoughts on “APS ప్రభుత్వ పాఠశాలలలో అటెండర్, క్లర్క్ ఉద్యోగాలు భర్తీ”

  1. Please give one link for application form in website no application
    MY SELF
    UMADEVI
    M A ( H.P.T)
    TECHNICAL: COMPUTER WORK
    TYPING ENGLISH AND HINDI
    LOWER AND HIGHER
    20 YEARS EXPERIENCE IN TEACHING AND OFFICE WORK

    Reply

Leave a Comment