APVVP Recruitment 2022 | 10th తో అన్ని జిల్లాలలో అటెండర్ ఉద్యోగాలు

APVVP Recruitment 2022 Notification :

APVVP ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుండి అన్ని జిల్లాలలోని ప్రభుత్వ వైద్యశాలలో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసీస్ట్, థియేటర్ అసిస్టెంట్, రెడియో గ్రాఫర్, ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేన్లను విడులయ్యాయి. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

APVVP Notification 2022 :

పోస్టులు ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసీస్ట్, థియేటర్ అసిస్టెంట్, రేడియో గ్రాఫర్, ల్యాబ్ అటెండర్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్
ఖాళీలునెల్లూరు – 126
అనంతపురం – 151
కర్నూల్ – 92
చిత్తూర్ – 176
గుంటూరు – 18
విజయనగరం – 96
ప్రకాశం – 108
కృష్ణా – 117
వైయస్సార్ కడప – 93
APVVP Recruitment 2022 Application Form
వయస్సు42 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలుఆఫీస్ సబ్ ఆర్డినేట్ – 10వ తరగతి
జూనియర్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ మరియు పిజిడిసిఏ
ఫార్మసీస్ట్ – డిప్లొమా లేదా బి ఫార్మసీ
● నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి.APVVP Recruitment 2022 Application Form
చిరునామాఆయా జిల్లాల జిల్లా కో ఆర్డినేటర్, APVVP, ఆంద్రప్రదేశ్
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 300/-
దరఖాస్తు ప్రారంభ తేదీఫిబ్రవరి 17, 2022
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 23, 2022
ఎంపిక విధానంమెరిట్, అనుభవం, రూల్ ఆఫ్ రిసర్వేషన్
వేతనంపోస్టును బట్టి జీతం.
Jobalertszone

APVVP Recruitment 2022 District Wise Notifications :

అనంతపురం నోటిఫికేషన్ &
అప్లికేషన్ ఫామ్
క్లిక్ హియర్
నెల్లూరు నోటిఫికేషన్ &
అప్లికేషన్ ఫామ్
క్లిక్ హియర్
చిత్తూరు క్లిక్ హియర్
విశాఖపట్నం క్లిక్ హియర్
తూర్పుగోదావరి క్లిక్ హియర్
కృష్ణా క్లిక్ హియర్
ప్రకాశం క్లిక్ హియర్
కర్నూల్ క్లిక్ హియర్
గుంటూరు క్లిక్ హియర్
పశ్చిమగోదావరి క్లిక్ హియర్
విజయనగరం క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
Jobalertszone
20211123 083842

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

9 thoughts on “APVVP Recruitment 2022 | 10th తో అన్ని జిల్లాలలో అటెండర్ ఉద్యోగాలు”

Leave a Comment