Indian Coast Guard Recruitment 2022 :
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన చెందిన చెన్నై లోని కోస్ట్ గార్డ్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఇంజిన్ డ్రైవర్, సారంగ్ లస్కర్, స్టోర్ కీపర్, సివిలియన్ మోటార్, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, ఫైర్ మెన్, ఐస్ ఫిట్టర్, స్ప్రే పెయింటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, షీట్ మెటల్ వర్కర్ తదితరాలు పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
Coast Guard Group C Recruitment 2022 :
పోస్టులు | ఇంజిన్ డ్రైవర్, సారంగ్ లస్కర్, స్టోర్ కీపర్, సివిలియన్ మోటార్, ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, ఫైర్ మెన్, ఐస్ ఫిట్టర్, స్ప్రే పెయింటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, షీట్ మెటల్ వర్కర్ |
ఖాళీలు | 80 |
మరిన్ని ఉద్యోగాలు | పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ |
వయస్సు | 30 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • మెసెంజర్ – పదో తరగతి • సఫాయి వాలా – 10వ తరగతి • కుక్ – 12వ తరగతి మరియు అనుభవం • లోయర్ డివిజనల్ క్లర్క్ – 12వ తరగతి • నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
మరిన్ని ఉద్యోగాలు | రైల్వే శాఖలో అప్రెంటిస్ ఖాళీలు భర్తీ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది చిరునామాకు పంపించండి. |
మరిన్ని ఉద్యోగాలు | 10th తో జలశక్తి శాఖలో ఉద్యోగాలు |
చిరునామా | Commander, Coast Guard East Region, Near Napier Bridge, St. George’s Port, Chennai – 600009. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 22, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | ఫిబ్రవరి 22, 2021 |
ఎంపిక విధానం | రాతపరీక్ష, ట్రేడ్ / స్కిల్ టెస్ట్ |
వేతనం | రూ 30,000 /- |
Indian Coast Guard Recruitment 2022 Application Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Iam studied 10th applied for this job please give me the job
Apply cheyandi government exam call letter pampistundi, and then exam lo mee perforce ni batti job vastadi