Central Govt NIIRSCD Recruitment 2022 :
NIIRSCD నేషనల్ ఇస్టిట్యూట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ రీసర్చ్ ఆన్ నాన్ కమ్యూనికేబుల్ డేసేజెస్ నందు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఒప్పంద ప్రాతిపదిక భర్తీ చేసే టెక్నిషన్లు, అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ మెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. central government jobs 2022
ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. central government jobs list in India
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
NIIRSCD Recruitment 2022 Notification Full Details :
పోస్టులు | టెక్నిషన్లు, అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ |
ఖాళీలు | 14 |
వయస్సు | 25, 30 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు. |
మరిన్ని ఉద్యోగాలు | 10వ తరగతి అర్హతతో భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ |
విద్యార్హతలు | అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ – • హై స్కూల్ స్థాయి చదువు ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నీషియన్ – • ఇంటర్మీడియట్, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉత్తీర్ణత. • సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. • నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు. |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది మెయిల్ ఐడి కు పంపించండి. |
మరిన్ని ఉద్యోగాలు | ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు |
మెయిల్ ఐడి | rec-niirncd@icmr.gov.in |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 19, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 30, 2021 |
ఎంపిక విధానం | షార్టులిస్టింగ్, గ్రూప్ డిస్కర్షన్ / ఇంటర్వ్యూ |
వేతనం | రూ 16,000 /- |
NIIRSCD Recruitment 2022 Application Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం
రెడ్డి పల్లి హగ్రహరం
అలబాని సూరిబాబు
9177670144
9381373054