APPSC Recruitment 2022 | అప్లై చేయుటకు తేదీని గమనించండి

APPSC Group 4 Jobs Recruitment :

APPSC ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ – ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుటకు అవకాశాన్ని కల్పించింది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ మరియు ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. మొదట ఆన్ లైన్ చేయుటకు జనవరి19వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు, తరువాత ఈ తేదీని పొడిగించి జనవరి 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే విధంగా అవకాశం కల్పించారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. APPSC Group4 Notification Online Apply

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

APPSC Jr Assistant Notification Full Details :

పోస్టులు • జూనియర్ అసిస్టెంట్ – 670
• ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ – 60
ఖాళీలు730
Read More10వ తరగతి అర్హత గల ఉద్యోగాలు
విద్యార్హతలు• ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 330/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 250/-
Read Moreఇంటర్ అర్హతలతో ఉద్యోగాలు
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 30, 2021
దరఖాస్తు చివరి తేదీజనవరి 29, 2021
ఎంపిక విధానంరాతపరీక్ష
Jobalertszone

APPSC Group4 Notification Online Apply Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20211229 053215
APPSC Group4 Jobs Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

1 thought on “APPSC Recruitment 2022 | అప్లై చేయుటకు తేదీని గమనించండి”

Leave a Comment