DRDO Recruitment 2022 Notification :
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డిఫెన్స్ రీసర్చ్ అండ్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్ బెంగుళూరు విభాగం నందు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో భాగంగా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
DRDO Recruitment 2022 Notification Full details :
పోస్టులు | జూనియర్ రీసర్చ్ ఫెలో |
ఖాళీలు | 04 |
వయస్సు | 40 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
Read More | ఇంటర్ తో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు |
విద్యార్హతలు | • బీఈ లేదా బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ లేదా గేట్ అర్హత సాధించి ఉండాలి. • సంబంధిత విభాగంలో టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. • నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు. |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి. • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి. |
Read More | పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు |
చిరునామా | The Director DRDO Young Scientist Lab, Artificial Intelligence, DR Raja Ramana Complex, Raj Bhavan Circle, High Grounds, Bengaluru – 560001 |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | డిసెంబర్ 15, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 16, 2021 |
ఎంపిక విధానం | గేట్ స్కోర్ మరియు బీటెక్ పర్సెంటేజ్ |
వేతనం | రూ 31,000 /- |
DRDO Recruitment 2022 Apply Online Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
I am waiting job I am interest
మీ అర్హతలు ?
sureshbepalli@gmail.com, Andhra Pradesh ,East Godavari ,samalkot mangalam,samarlakota, balusulapeta, alluri sitarama Raju park, 7_7_11
తప్పకుండా తెలియజేస్తాము
Please job i am por family
అప్లై చేయగలరు
My qualification is M.sc.B.ed.looking for a perfect job.from Tirupati,chittoor district.
Yah Ee roju oka notification upload chestamu tirupathi lonidi apply chesesukondi
Iam interested drdo job sir
Just Apply cheyandi