ICAR – NAARM Recruitment|వ్యవసాయ శాఖలో ఇంటర్ తో ఆఫీస్ ఆసిస్టెంట్ జాబ్స్

ICAR – NAARM Recruitment 2021 Notification :

ICAR- NAAR నేషనల్ అకాడమీ అగ్రికల్చరల్ రీసర్చ్ సెంటర్, హైదరాబాద్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా యంగ్ ప్రొఫెషనల్ -1, యంగ్ ప్రొఫెషనల్ -2, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

ICAR – NAARM Recruitment 2021 Full Details :

పోస్టులు యంగ్ ప్రొఫెషనల్ గ్రేడ్ -II : 17
ఆఫీస్ అసిస్టెంట్ : 1
ఖాళీలు18
వయస్సు27, 47 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుఆఫీస్ అసిస్టెంట్ : ఇంటర్మీడియట్ లేదా 10+2
యంగ్ ప్రొఫెషనల్ -2 : పోస్టను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పోస్టుగ్రాడ్యుట్
నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
ఎంపిక విధానంఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఇంటర్వ్యూ కు వెళ్లే సమయంలో అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేసి తగు సెర్టిఫికెట్లను జతపరిచి తీసుకెళ్లండి.
• వీటివీటితో పాటుగా రెస్యూమ్ కూడా తీసుకెళ్లగలరు
ఇంటర్వ్యూ వెన్యూICAR – National Academy of Agricultural Research Management, Rajendranagar, Hyderabad – 500 030
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఇంటర్వ్యూ తేదీడిసెంబర్ 16, 2021
వేతనంయంగ్ ప్రొఫెషనల్ గ్రేడ్ – రూ 31,000/-
ఆఫీస్ అసిస్టెంట్ – రూ 12,000 /-
Jobalertszone

ICAR – NAARM Recruitment 2021 Notification :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20211216 082845
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

6 thoughts on “ICAR – NAARM Recruitment|వ్యవసాయ శాఖలో ఇంటర్ తో ఆఫీస్ ఆసిస్టెంట్ జాబ్స్”

Leave a Comment