AP Backlog Posts Recruitment 2021 Notification :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, గుంటూరు జిల్లా నందు ఖాళీగా గల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినెట్, వాటర్ మెన్, శ్వీపర్, వాచ్ మెన్, ఫిషర్ మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
AP Backlog Posts Recruitment 2021 Full Details :
పోస్టులు | జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినెట్, వాటర్ మెన్, శ్వీపర్, వాచ్ మెన్, ఫిషర్ మెన్ |
ఖాళీలు | 43 |
వయస్సు | 52 ఏళ్ల వయస్సు మించరాదు. |
Read More | జిల్లా కోర్టులలో ఉద్యోగాలు భర్తీ |
విద్యార్హతలు | పోస్టును బట్టి 5వ తరగతి, 7వ తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
Read More | SBI లో ఉద్యోగాలు భర్తీ |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | డిసెంబర్ 05, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | డిసెంబర్ 20, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | పోస్టును బట్టి జీతం లభిస్తుంది |
AP SC ST Backlog posts Recruitment 2021 Notification :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
1 thought on “AP లో 10th అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ”