AP Anganwadi Teacher Jobs | భారీగా అంగన్వాడీ ఉద్యోగాలు

AP Anganwadi Teacher Jobs Recruitment 2021 :

AP Anganwadi ఆంధ్రప్రదేశ్ స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, అనంతపురం జిల్లా నందు ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ పోస్టులకు స్త్రీ అభ్యర్థులు మాత్రమే ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
jobalertszone

Anantapur Anganwadi Jobs Recruitment 2021 Full Details :

పోస్టులు అంగన్వాడీ కార్యకర్తలు,
అంగన్వాడీ సహాయకులు,
మినీ అంగన్వాడీ కార్యకర్తలు
ఖాళీలు365
Read Moreఆశా వర్కర్ ఉద్యోగాలు భర్తీ
వయస్సు21 – 35 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు
BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• 10వ ఉత్తీర్ణులై ఉండాలి
• స్థానిక నివాసై ఉండాలి.
● నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసులలో అప్లికేషన్ ఫామ్ ను తీసుకొని నిపవలెను.
• తగు అర్హతలు పత్రాలను జతపరిచి సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసులలో సమర్పించవలెను.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 06, 2021
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 16, 2021
ఎంపిక విధానంతెలుగు డిక్టేషన్
వేతనం రూ 11,500 /-
Jobalertszone

AP Anganwadi Recruitment 2021 Notification :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20211208 192624 1
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment