ప్రతి గ్రామములో విలేజ్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్ ఉద్యోగాలు

Village Level Entrepreneur Jobs Recruitment :

గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్ట్ తెలంగాణాలోని ప్రతి గ్రామాలలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో విలేజ్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్, మండల్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్ పోస్టులను ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరికీ మంచి అవకాశం. రాతపరీక్ష లేకుండానే కేవలం మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More –
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ మరియు యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
jobalertszone

Village Level Entrepreneur Jobs Recruitment 2021 Full Details :

పోస్టులు విలేజ్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్, మండల్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్, డాట్ నెట్ ప్రోగ్రామర్, పిహెచ్పి డవలపర్, డాట్ నెట్ యాంగులర్ ఆయాన్నిక్ టెక్నాలజీ
వయస్సు35 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలువిలేజ్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్ – 10th లేదా ఇంటర్,
మండల్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్ – ఇంటర్, డిగ్రీ
డాట్ నెట్ ప్రోగ్రామర్ – ఒక సంవత్సర అనుభవం,
డాట్ నెట్ యాంగులర్ ఆయాన్నిక్ టెక్నాలజీ – రేేండు సంవత్సర అనుభవం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు మెయిల్ కి లేదా వాట్సాప్ నంబర్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• మీ రెస్యూమ్ ను క్రింది మెయిల్ కి లేదా వాట్సాప్ నంబర్ కు సెండ్ చేయగలరు
మెయిల్hrirdohyd@gmail.com
వాట్సాప్ నంబర్7337427237
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 30, 2021
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 05, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనంవిలేజ్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్ – 10k నుండి 20k
మండల్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్ – 20k నుండి 30k
డాట్ నెట్ ప్రోగ్రామర్ – 15k
డాట్ నెట్ యాంగులర్ ఆయాన్నిక్ టెక్నాలజీ – 40k నుండి 80k
Jobalertszone

TS State Jobs Recruitment 2021 Notification :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
టెలిగ్రామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20211130 160437
jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

3 thoughts on “ప్రతి గ్రామములో విలేజ్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్ ఉద్యోగాలు”

Leave a Comment