ఎయిర్ పోర్టులో కస్టమర్ సర్వీస్, టికెట్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు

APSSDC Recruitment 2021 Notification :

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అస్ట్రిన్ అవియేషన్, చెన్నై నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో భాగంగా కస్టమర్ సర్వీస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, టికెట్ ఎక్జిక్యూటివ్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్టిట్యూడ్ ట్రస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More –
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ మరియు యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 08 | ◆ వాట్సాప్ గ్రూప్ – 09
◆ మా యాప్ – క్లిక్ హియర్టెలిగ్రామ్ గ్రూప్
jobalertszone

APSSDC Recruitment 2021 Notification Full Details :

పోస్టులు కస్టమర్ సర్వీస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, టికెట్ ఎక్జిక్యూటివ్, గ్రౌండ్ హ్యాండ్లింగ్, ఎయిర్ హోస్టెస్, క్యాబిన్ క్రూ, కార్గో హ్యాండ్లింగ్ సర్వీసెస్
ఖాళీలు300
వయస్సు19 – 35 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలుSSC/Inter/Diploma/BTech/Any Degree మరియు PG
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
ఇంటర్వ్యూ వెన్యూSri Ramakrishna Degree College, Srinivasa Centre, Nandhyal, Kurnool
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 28, 2021
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 01, 2021
ఎంపిక విధానంఆప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కర్షన్, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ
వేతనం పోస్టును బట్టి రూ 10వేల నుండి రూ 90,000 /- వరకు జీతం లభిస్తుంది.
Jobalertszone

APSSDC Recruitment 2021 Notification :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20211128 181746
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment