DCCB Recruitment 2021 | జిల్లా సహకార బ్యాంకులలో ఉద్యోగాలు

DCCB Recruitment 2021 Notification :

APCOB ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్, DCCB జిల్లా సహకార బ్యాంక్ ద్వారా మరిన్ని జిల్లాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యాయి. మరి తూర్పుగోదావరి, విజయనగరం, కడప, కర్నూల్, నెల్లూరు, అనంతపురం జిల్లాలలో ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్, అసిస్టెంట్ మ్యానేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

DCCB Recruitment 2021 Notification Full Details :

పోస్టులు ఆఫీస్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ మ్యానేజర్
ఖాళీలుకర్నూల్ – 75
కడప – 17
నెల్లూరు – 65
అనంతపురం – 86
తూర్పుగోదావరి – 60
విజయనగరం – 24
వయస్సు30 ఏళ్ల వయస్సు మించరాదు.SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 590/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 413/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 23, 2021
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 03, 2021
ఎంపిక విధానంరాతపరీక్ష, ఇంటర్వ్యూ
వేతనం రూ 35,000 /-
Jobalertszone

DCCB Recruitment 2021 Apply Online Links :

విజయనగరం జిల్లా అప్లై లింక్ క్లిక్ హియర్
తూర్పుగోదావరి అప్లై లింక్ క్లిక్ హియర్
కడప జిల్లా అప్లై లింక్ క్లిక్ హియర్
కర్నూల్ అప్లై లింక్ క్లిక్ హియర్
నెల్లూరు అప్లై లింక్ క్లిక్ హియర్
అనంతపురం అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
jobalertszone
20211120 073424
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

2 thoughts on “DCCB Recruitment 2021 | జిల్లా సహకార బ్యాంకులలో ఉద్యోగాలు”

Leave a Comment