NTRUHS Jobs 2021 | అన్ని జిల్లాల వారికి కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు

NTRUHS Recruitment 2021 Notification :

NTRUHS డా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ నుండి ఒప్పంద ప్రాతి పడికన ఖాళీగా ఉన్న సిస్టం అడ్మినిస్ట్రేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేన్ ను విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే అన్ని జిల్లాల వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండానే కేవలం మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More –
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ మరియు యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 08 | ◆ వాట్సాప్ గ్రూప్ – 09
◆ మా యాప్ – క్లిక్ హియర్టెలిగ్రామ్ గ్రూప్
jobalertszone

NTRUHS Recruitment 2021 Notification Full Details :

పోస్టులు సిస్టం అడ్మినిస్ట్రేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్
ఖాళీలు25
వయస్సు42 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• సిస్టం అడ్మినిస్ట్రేటర్ –
బీటెక్ ( సియస్సి, ఐటీ, ఈసీఈ ) విభాగాలలో ఉత్తీర్ణత మరియు రెండేళ్ల అనుభవం,
• డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ అపరేటర్ –
కంప్యూటర్స్ విభాగంలో డిగ్రీ లేదా ఏదైనా డిగ్రీ మరియు పిజిడిసిఏ కోర్స్ పూర్తి చేసి రెండేళ్ల అనుభవం కలిగిన వారు అప్లై చేయాలి.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
చిరునామాNTR University Of Health and Sciences, Beside New Govt General Hospital, Vijayawada – 520008, AP.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 25, 2021
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 08, 2021
ఎంపిక విధానంమెరిట్
వేతనం రూ 17,500 /-
Jobalertszone

NTRUHS Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20211126 073642
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

2 thoughts on “NTRUHS Jobs 2021 | అన్ని జిల్లాల వారికి కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు”

Leave a Comment