Asha Worker Jobs Recruitment 2021 :
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, శ్రీకాకుళం మరియు వైయస్సార్ కడప జిల్లాలలో ఖాళీగా ఉన్నటువంటి ఆశా కార్యకర్తల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుల చేసింది. ఈ పోస్టులకు స్త్రీ అభ్యర్థుల మాత్రమే ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే మంచి అవకాశాన్ని కల్పించారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఆయా జిల్లాలలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ పేరు :
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, శ్రీకాకుళం మరియు వైయస్సార్ కడప
పోస్టులు : జిల్లా వైద్య శాఖ ద్వారా విదులైన ఈ నోటిఫికేషన్ నందు క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆశా వర్కర్ ఉద్యోగాలు
శ్రీకాకుళం – 03
నెల్లూరు – 30
అర్హతలు :
విద్యార్హత :
10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
ఇంటర్మీడియట్ అర్హత ఉన్నట్లయితే ముందు ప్రాధాన్యత ఇస్తారు.
వయస్సు :
దరఖాస్తు దారులు 01-11-2021 నాటికి 25 నుండి 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
SC, ST, BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
పోస్టును బట్టి నెలకు రూ 10,000/- వరకు జీతం లభిస్తుంది.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను సంబంధిత జిల్లాల వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆఫీసు ప్రాంగణంలో ఉంచబడిన బ్లాక్ బాక్స్ నందు వేయవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులకు రూ 300/- లు అలానే ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు :
శ్రీకాకుళం వారికి దరఖాస్తు చేయుటకు ఆఖరు తేదీ – నవంబర్ 22, 2021
నెల్లూరు వారికి దరఖాస్తు చేయుటకు ఆఖరు తేదీ – డిసెంబర్ 25, 2021
ఎంపిక విధానము :
అభ్యర్థులను ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన లింకులు :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ – క్లిక్ హియర్
కడప జిల్లా అప్లికేషన్ ఫామ్ – క్లిక్ హియర్ శ్రీకాకుళం జిల్లా అప్లికేషన్ ఫామ్ – క్లిిిక్ హియర్
సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ ప్రాంతంలోని అంగన్వాడీ పోస్టుల ఉద్యోగ సమాచారాన్ని పొందలనుకుంటున్నారా, అయితే మీ ప్రాంతం మరియు జిల్లా పేరుని కామెంట్ విభాగంలో తెలియజేసినట్లైయితే మీ ప్రాంతంలో విడుదలయ్యే ఉద్యోగ సమాచారాన్ని నోటిఫికేషన్స్ విడుదలైన వెంటనే తెలియజేస్తాము.
Lankapeta, srikakulam district.
త్వరలో విడుదల జేస్తారు, తెలియజేస్తాము.
Endhi idhi daily jobs update in all over India annaru ekkuvaga Ap vallavi post chesthunnaru
మన తెలుగు రాష్ట్రాల ఏ నోటిఫికేషన్ వచ్చిన అప్డేట్ ఇస్తున్నాను. ఎక్కువగా Ap లో వస్తున్నాయి,కావున ఎపి వి తెలియజేస్తాము.
Vizianagaram district kurupam mandalam
Present inka release kaledu kaagane.teliyajestamu
Ananthapur(dist) , kadiri
Tappakunda teliyajestamu
అన్నయ్య ఈస్ట్ గోదావరి అమలాపురం లో ఏదైనా government jobs notification unte చెప్పండి ప్లీజ్ నాకు ఇప్పుడు చాలా అవసరం అన్నయ్య
కోర్టులలో ఉన్నాయండి
నాకూ ఏదో ఒక జాబ్ గురించి చెప్పండి అన్నయ్య నేను 10th క్లాస్ చదివాను
జిల్లా కోర్టులలో నోటిఫికేషన్ విడుదలైంది. అప్లై చేయగలరు