జొన్నల పరిశోధనా సంస్థ హైదరాబాద్ లో ఉద్యోగాలు

IIMR Recruitment 2021 Notification :

హైదరాబాద్ లోని భారత ప్రభుత్వానికి చెందిన ఐసీఏర్ పరిధిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లిట్ రీసర్చ్ నందు ఖాళీగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడులైంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ మెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More –
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ మరియు యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 08 | ◆ వాట్సాప్ గ్రూప్ – 09
◆ మా యాప్ – క్లిక్ హియర్టెలిగ్రామ్ గ్రూప్
jobalertszone

IIMR Recruitment 2021 Notification :

పోస్టులు ప్రాజెక్ట్ అసోసియేట్
ఖాళీలుప్రాజెక్ట్ మేనేజర్, రీసర్చ్ అసోసియేట్, రీసర్చ్ ఎక్జిక్యూటివ్, మార్కెటింగ్ మేనేజర్, సీనియర్ రీసర్చ్ ఫెలో, జూనియర్ అకౌంట్స్
వయస్సు45 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలుసంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.
READ MOREరైల్వే లో 1785 ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని మెయిల్ ఐడి కు పంపించండి.
మెయిల్iimrfpo@gmail.com
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఇంటర్వ్యూ తేదీనవంబర్ 29, 2021 మరియు డిసెంబర్ 2 & డిసెంబర్ 3, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ పోస్టును బట్టి జీతం లభిస్తుంది
Jobalertszone

IIMR Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
jobalertszone
20211117 083457
jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment