AP Post Office Recruitment 2021 | పోస్టల్ శాఖలో ఉద్యోగాలు

AP Post Office Recruitment 2021 Notification :

ఎపి పోస్టల్ సర్కిల్ పరిధిలో స్పోర్ట్స్ కొటా క్రింద ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండానే కేవలం మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More –
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ మరియు యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 08 | ◆ వాట్సాప్ గ్రూప్ – 09
◆ మా యాప్ – క్లిక్ హియర్
jobalertszone

AP Post Office Recruitment 2021 Notification :

పోస్టులు పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, మల్టి టాస్కింగ్ స్టాఫ్
ఖాళీలు75
వయస్సు27 ఏళ్ల వయస్సు మించరాదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
Read More 8th తో వాచ్ మెన్ ఉద్యోగాలు
విద్యార్హతలుపోస్టల్ అసిస్టెంట్,సార్టింగ్ అసిస్టెంట్ – 12వ తరగతి
మల్టి టాస్కింగ్ స్టాఫ్ – 10వ తరగతి
మరియూ స్పోర్ట్స్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 200/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
Read More NIN నుండి 10th తో అటెండర్ ఉద్యోగాలు
దరఖాస్తు ప్రారంభ తేదీఅక్టోబర్ 28, 2021
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 22, 2021
ఎంపిక విధానంవిద్యార్హతలు, క్రీడార్హతల ద్వారా ఎంపిక చేస్తారు.
వేతనం రూ 25,000 /-

AP Postal Assistant Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Amazon Recruitment 2021

గమనిక : అందరికి శుభాభినందనలు, Jobalertszone ఉద్యోగ సమాచారంను అందించడమే కాకుండా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు ఆన్ లైన్ నందు అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ఆఫర్ ను ప్రారంభిస్తున్నాము. జాబ్స్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 9951861506 లేదా 8374323246 అనే నంబర్స్ కు కాల్ లేదా మెసేజ్ చెయ్యండి.

20211030 074503
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment