TATA Hiring 2024 :
TATA కంపెనీ ఆధ్వర్యంలోని టాటా టెక్నాలజీస్ నుండి elitmus ప్రోగ్రామ్ పేరుతో భారీగా ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి దరఖాస్తు చేయాలనుకునే వారు ఎదైనా BE లేదా B.tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. చాలా చక్కని అవకాశం కాబట్టి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకుని మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ |
TATA Elitmus Qualifications 2024 :
వయస్సు :
TATA jobs 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. TATA నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
విద్యార్హతలు :
- మెకానికల్/ప్రొడక్షన్/మెకాట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్/EEE మరియు సంబంధిత శాఖలలలో బీటెక్, బియి ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు.
- 2023/24 బ్యాచ్ BE/BTech ఉత్తీర్ణులైన ఫ్రెషర్ అభ్యర్థులు మాత్రమే అయి ఉండాలి.
- బ్యాక్ లాగ్‌లు ఉండకూడదు.
- మంచి pH స్కోర్ కలిగి ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక మూడు స్టేజులో జరుగుతుంది. మొదటి స్టేజులో టెస్ట్, పర్సనల్ టెస్ట్ (రాతపరీక్షలు) ఉంటుంది. రాతపరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో మెరిట్ సాధించిన వారికి ఎంపిక చేయడం జరుగుతుంది.
TATA Elitmus Recruitment 2024 Apply Process :
- TATA Recruitment 2024 దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి, అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- రిక్రూట్మెంట్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత కూడా, రిక్రూట్మెంట్ లింక్ ఇవ్వబడింది, ఆ లింక్‌పై క్లిక్ చేయండి.
- అప్లై లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత, ఫారమ్‌ను పూరించడానికి అధికారిక డాష్ బోర్డ్ తెరవబడుతుంది.
- రిజిస్ట్రేషన్, లాగిన్ ఆప్షన్ బటన్లు కూడా ఉంటాయి, దానిపై క్లిక్ చేయండి.
- ఇందులో మీరు పేరు చిరునామా మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి వంటి సమాచారాన్ని పూరించాలి మరియు రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ బటన్‌పై క్లిక్ చేసి పూర్తి సమాచారాన్ని పూరించిన తర్వాత, ఫారమ్‌ను తనిఖీ చేసి, సబ్ మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
అప్లై లింకులు :
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
