10th,ITI తో HPCL బయోఫ్యూయల్స్ లో ఉద్యోగాలు

HPCL Recruitment 2021 Notification :

హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (HPCL) సబ్సిడరీ సంస్థ అయిన హెచ్‌పీసీఎల్‌ బయోఫ్యూయల్స్‌ లిమిటెడ్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More –
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 06 | ◆ వాట్సాప్ గ్రూప్ – 07
◆ మా యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోండి – క్లిక్ హియర్
jobalertszone

HPCL Recruitment 2021 Notification :

పోస్టులు జనరల్‌ మేనేజర్‌, మెకానికల్‌ ఇంజినీర్‌, సాయిల్‌ అనలిస్ట్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఆఫీసర్‌, ఈడీపీ ఆఫీసర్‌, బాయిలర్‌ అటెండెంట్‌, ఫిట్టర్‌, రిగ్గర్‌, కేన్‌ క్లర్క్, ఈటీపీ ఆపరేటర్‌, ల్యాబ్‌ కెమిస్ట్‌ తదితరాలు
ఖాళీలు255
వయస్సు25 నుండి 45 ఏళ్ల వయస్సు మించరాదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుపోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో / సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ, ఎంబీఏ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని అనే చిరునామాకు పంపించండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 27, 2021
దరఖాస్తు చివరి తేదీఅక్టోబర్ 16, 2021
ఎంపిక విధానంషార్ట్ లిస్టింగ్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ
దరఖాస్తులను పంపవలసిన చిరునామాHPCL Biofuels Ltd. House No.– 9, Shree Sadan, Patliputra Colony, Patna – 800013.
వేతనం రూ 25,000 /-

HPCL Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Amazon Recruitment 2021

గమనిక : అందరికి శుభాభినందనలు, Jobalertszone ఉద్యోగ సమాచారంను అందించడమే కాకుండా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు ఆన్ లైన్ నందు అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ఆఫర్ ను ప్రారంభిస్తున్నాము. జాబ్స్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 9951861506 లేదా 8374323246 అనే నంబర్స్ కు కాల్ లేదా మెసేజ్ చెయ్యండి.

20211014 115448
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment