మన రైల్వేలో 4103 అప్రెంటిస్ ఉద్యోగాలు | SCR Jobs

SCR Apprentice Recruitment Notification 2021 :

సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా గల దక్షిణ మధ్య రైల్వే నందు వివిధ ట్రెడులలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More –
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 06 | ◆ వాట్సాప్ గ్రూప్ – 07
◆ మా యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోండి – క్లిక్ హియర్
jobalertszone

SCR Recruitment 2021 Notification :

పోస్టులు • ఫిట్టర్ – 1460
• ఎలక్ట్రీషియన్ – 1019
• డీజిల్ మెకానిక్ – 531
• వెల్డర్ – 553
• ఏసీ మెకానిక్ – 250
• ఎలక్ట్రానిక్ మెకానిక్ – 92
• పెయింటర్ – 80
• మెషినిస్ట్ – 71
• యంయం డబ్ల్యూ – 24
• కార్పెంటర్ – 18
• యంయంటీఎం – 05
ఖాళీలు4103
వయస్సు24 ఏళ్ల వయస్సు మించరాదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు10వ తరగతి పాస్ తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఅక్టోబర్ 04, 2021
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 03, 2021
ఎంపిక విధానంమెరిట్
వేతనం రూ 9,000 నుండి రూ 25,000 /-
jobalertszone

SCR Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Amazon Recruitment 2021

గమనిక : అందరికి శుభాభినందనలు, Jobalertszone ఉద్యోగ సమాచారంను అందించడమే కాకుండా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు ఆన్ లైన్ నందు అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ఆఫర్ ను ప్రారంభిస్తున్నాము. జాబ్స్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 9951861506 లేదా 8374323246 అనే నంబర్స్ కు కాల్ లేదా మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 ( Year – Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్

• సంవత్సరం పొడవునా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీ గా జాబ్ అప్డేట్స్ పొందుతారు.
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• అప్లై చేయబడిన నోటిఫికేషన్ యొక్క అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అందిస్తుంటాము.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
• ఫ్రీగా ఫలితాలను డౌన్లోడ్ చేసిస్తాము.
• ప్రిపరేషన్ కు సంబంధించిన అన్ని సందేహాలను నివృత్తి కల్పిస్తాము.

Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment