SBI 6100 పోస్టుల హాల్ టికెట్లు విడుదల

SBI Apprentice Recruitment 2021 Hall Tickets Download :

బ్యాంకింగ్ రంగ దిగ్గజ సంస్థ SBI అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసినదే అయితే వీటిని రాతపరీక్ష ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఈ రాతపరీక్ష కు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేయడం జరిగింది.

Read More –
జల వనరుల శాఖలో ఉద్యోగాలు భర్తీ
ఇంటర్ తో ఫ్లిప్ కార్ట్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 06 | ◆ వాట్సాప్ గ్రూప్ – 07
◆ మా యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోండి – క్లిక్ హియర్
jobalertszone

SBI Apprentice Recruitment 2021 Hall Tickets :

నోటిఫికేషన్ లో భాగంగా 6100 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకున్నారు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

Jobalertszone

Download SBI Apprentice Recruitment 2021 Hall Tickets :

ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్.
SBI Recruitment 2021

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top