ఏపి జిల్లాల వారీగా 10th తో అటెండర్ ఉద్యోగాలు భర్తీ

DMHO Recruitment 2021 Notification :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన నెల్లూరు, కర్నూల్, అనంతపురం, చిత్తూరు, విజయనగరం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయాలలో (DMHO), నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (NHM) పథకం క్రింద ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా వివిధ రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More –
తెలంగాణా అంగన్వాడీ ఉద్యోగాలు
బ్యాంక్ ఆఫ్ ఇండియా అటెండర్ ఉద్యోగాలు
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 06 | ◆ వాట్సాప్ గ్రూప్ – 07
◆ మా యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోండి – క్లిక్ హియర్

DMHO Recruitment 2021 Notification Full Details :

పోస్టులు సైకియాట్రిస్టులు, ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌, జనరల్‌ ఫిజీషియన్, కార్డియాలజిస్ట్‌, మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌ నర్సులు, కన్సల్టెంట్‌, హాస్పిటల్‌ అటెండెంట్, శానిటరీ అటెండెంట్‌
ఖాళీలుపశ్చిమగోదావరి -35
తూర్పుగోదావరి – 105

నెల్లూరు – 57
కడప – 42
కృష్ణా – 55
కర్నూల్ – 62
అనంతపురం – 60
విజయనగరం – 32
గుంటూరు – 86
ప్రకాశం – 61
శ్రీకాకుళం – 71
విశాఖపట్నం – 67పశ్చిమగోదావరి – 35తూర్పుగోదావరి – 105

నెల్లూరు – 57
కడప – 42
కృష్ణా – 55
కర్నూల్ – 62
అనంతపురం – 60
విజయనగరం – 32
గుంటూరు – 86
ప్రకాశం – 61
శ్రీకాకుళం – 71
విశాఖపట్నం – 67
వయస్సు42 ఏళ్ల వయస్సు మించరాదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుపోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, జీఎన్‌ఎం / బీఎస్సీ (నర్సింగ్‌), బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ /ఎంఏ, ఎంబీబీఎస్‌, మెడికల్ పీజీ డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 01, 2021
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 15, 2021
ఎంపిక విధానంమెరిట్, అనుభవం
దరఖాస్తులను పంపవలసిన చిరునామాజిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, గుంటూరు, ఏపీ.
వేతనం పోస్టును బట్టి వేతనం లభిస్తుంది

DMHO Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫామ్నెల్లూరు – 57
కడప – 42
కృష్ణా – 55
కర్నూల్ – 62
అనంతపురం – 60
విజయనగరం – 32
గుంటూరు – 86
ప్రకాశం – 61
శ్రీకాకుళం – 71
విశాఖపట్నం – 67
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
DMHO Recruitment 2021

గమనిక : అందరికి శుభాభినందనలు, Jobalertszone ఉద్యోగ సమాచారంను అందించడమే కాకుండా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు ఆన్ లైన్ నందు అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ఆఫర్ ను ప్రారంభిస్తున్నాము. జాబ్స్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 9951861506 లేదా 8374323246 అనే నంబర్స్ కు కాల్ లేదా మెసేజ్ చెయ్యండి.

20210906 173549
jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

4 thoughts on “ఏపి జిల్లాల వారీగా 10th తో అటెండర్ ఉద్యోగాలు భర్తీ”

  1. బ్యాంకులు చాలా తీయాలి సార్. ఓసి అభ్యర్థులు 500/-, sc,st,PWD అభ్యర్థులు 300/- మీరు నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా సార్.

    Reply

Leave a Comment